Gossipsపవన్-త్రివిక్రమ్ టైటిల్ రెడీ ...

పవన్-త్రివిక్రమ్ టైటిల్ రెడీ …

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సినిమా కాన్సెప్ట్ పోస్టర్, సాంగ్ బిట్ రిలీజ్ చేసినా టైటిల్ పై ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు. రకరకాల టైటిల్ వినిపిస్తున్నా రీసెంట్ గా అజ్ఞాతవాసి అన్నది ఫిక్స్ చేశారని ఇన్నర్ టాక్.

మరి ఇంకేం సినిమా టైటిల్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేయొచ్చు కదా అంటే అజ్ఞాతవాసి అన్నది ప్రేక్షకులు అభిమానులు ఎలా రిసీవ్ చేసుకున్నారు అన్నది విషయం గమనించి అప్పుడు సినిమా టైటిల్ గా అది డిక్లేర్ చేస్తారట. అనుకున్నట్టుగానే పవన్ అజ్ఞాతవాసి అన్నది ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు అందుకే ఇప్పుడు అదే టైటిల్ తో ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేస్తారట.

సంక్రాంతి టార్గెట్ తో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఫస్ట్ బిట్ సాంగ్ మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news