Gossipsనగ్నంగా దొరికిన టాలీవుడ్ హీరోయిన్.. షాక్ లో సినిమా ఇండస్ట్రీ..!

నగ్నంగా దొరికిన టాలీవుడ్ హీరోయిన్.. షాక్ లో సినిమా ఇండస్ట్రీ..!

నగరంలోని ప్రముఖ పబ్ లో ఓ వెండితెర హీరోయిన్‌ నగ్నంగా రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు దొరికిందని వార్త అటు హీరోయిన్ ఫాన్స్ మరియు తెలుగు సినీ పరిశ్రమలో కలకలం సృష్టించింది. గతంలో ఈ తరహా ఘటనలు చెన్నయ్‌తో పాటు వివిధ నగరాలలో వెలుగు చూశాయి.

ఇప్పుడు హైద్రాబాద్‌లోనూ అడపా దడపా ఇలాంటి ఘటనలు తెరపైకొస్తూనే వున్నాయిగానీ అలాంటి ఘటనల్లో బుల్లితెర నటీమణులే మరియు ఒకప్పుడు హీరోయిన్స్ ఇప్పటిదాకా పట్టుబడుతూ వచ్చారు. అయితే, ఏకంగా ఓ హీరోయిన్‌ పట్టుబడిరదన్న వార్తతో షాక్‌ తిన్నారంతా, ఈ రైడింగ్ లో 10 అబ్బాయిలు, 7 మంది అమ్మాయిలు దొరికారు, దొరకటం వరుకు ఒక ఎత్తు అయితే మరో షాకింగ్ విషయం ఏంటి అంటే ఈ 7మంది అమ్మాయిలు నగ్నంగా పట్టుబడటం..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news