Gossipsగ్రాస్ అదిరింది..కానీ షేర్?

గ్రాస్ అదిరింది..కానీ షేర్?

జై లవ కుశ సినిమా తో వరస సక్సెస్ లో వున్నాడు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ . ఈ సినిమా భారీ అంచనాలతో రిలేస్ అయ్యి అన్ని ఎక్సపెక్టషన్స్ ని రీచ్ అవుతుంది.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే  ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులు  అన్ని బ్రేక్ చేసింది ఫస్ట్ డే కలెక్షన్స్ తో.  ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 42   కోట్ల గ్రాస్ కల్లెక్ట్  చేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో బాహుబలి 2 తర్వాత స్తానం కొట్టేసింది .

అయితే షేర్ విషయానికి వస్తే 5  వ స్థానంలో  వుంది , దానికి కారణమూ లేక పోలేదు . మొన్న జులై నెల నుండి కేంద్రప్రభుత్వం అమలు చేసిన GST దెబ్బ మన జై లవ కుశ మీద పడింది . దీనితో మొదటి రోజు వసూళ్ళలో 5 వ స్థానంతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది. ఈ ఎఫెక్ట్ లాంగ్ రన్ షేర్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ట్రేడ్ పండితుల అంచనా . గ్రాస్ పరంగా నాన్ బాహుబలి రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసిన షేర్ విషయం లో వినకబడటం ఖాయం అంటున్నారు.

టాలీవుడ్ లో   మొదటి రోజు టాప్ షేర్స్ లిస్ట్ ఇలా వింది

1 . బాహుబలి 2

2 . ఖైదీ 150

౩. బాహుబలి

4 . కాటమరాయుడు

5 . జై లవ కుశ .

జై లవ కుశ 2 తెలుగు రాష్టాలలో షేర్ ఇలా వుంది .

నిజాం  – 5,05,00,000

సీడెడ్  – 4,01,00,000

నెల్లూరు  – 1,08,00,000

గుంటూరు  – 3,05,00,000

కృష్ణ  – 1,70,00,000

వెస్ట్  – 1,80,00,000

ఈస్ట్  – 2,96,00,000

ఉత్తరాంధ్ర  – 1,89,00,000

మొత్తం  – 21.54 కేర్ (ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణ)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news