Moviesటెంప్టింగ్ ఫిగర్ ఉన్నా ఈ హీరోయిన్ కి ఆ ఒక్కటే మైనస్..అందుకే...

టెంప్టింగ్ ఫిగర్ ఉన్నా ఈ హీరోయిన్ కి ఆ ఒక్కటే మైనస్..అందుకే మనోళ్లు టెంప్ట్ కాలేకపోతున్నారా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు . అయితే కొందరే జనాల మదిలో చెరగనిస్తాయని అందుకుంటూ ఉంటారు ..అలాంటి వాళ్ళలో చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకరే పూనమ్ భాజ్వా. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో రాణించి హిట్లు ఫ్లాపులు అంటూ తేడా లేకుండా సినిమాలు చేసి ఉన్న అందాలను ఏం మాత్రం దాచుకోకుండా ఆరబోసింది ఈ ముద్దుగుమ్మ .

అయితే అమ్మడు అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ విచ్చలవిడిగా అందాలనూ ఆరబోసినప్పుడు కల్లార్పకుండా చూసిన జనాలు ఆమె సినిమాలను ఫ్లాప్ చేశారు . దీంతో డైరెక్టర్లు ఆమె మొహం చూడడమే మానేశారు. ఈ క్రమంలోనే పూనం భాజ్వా బాగా బొద్దుగా ఉందని .. ఆ కారణంగానే అవకాశాలు రావట్లేదని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో బాడీని పర్ఫెక్ట్ షేపులో పెట్టడానికి నానా కష్టాలు పడుతుంది పూనమ్ భాజ్వా.

రీసెంట్గా జిమ్లో వర్కౌట్ చేస్తున్న వీడియోస్ ను ఫొటోస్ షేర్ చేసింది . ఈ ఫొటోస్ చూస్తుంటే అమ్మడు అందం కోసం ఎంత కష్ట పడుతుందో ఇట్టే తెలిసిపోతుంది . అయితే ఇంత టెంప్టింగ్ ఫిగర్ ఉన్న కానీ తెలుగులో అవకాశాలు అందించుకోలేక పోతుంది పూనం భాజ్వా. దీంతో మన హీరోలకి చిన్నచితక హీరోయిన్స్ కంటికి ఆనరని పర్ఫెక్ట్ జీరో సైజ్ హీరోయిన్స్ చూస్తేనే టెంప్ట్ అవుతారని ఓ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో పూనమ్ భాజ్వా పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news