Moviesఅయ్యయ్యో..రష్మిక మందన్నా కి అప్పుడే అంతలా జారిపోతున్నాయే..? ఆడేసుకుంటున్న కుర్రాళ్ళు..!!

అయ్యయ్యో..రష్మిక మందన్నా కి అప్పుడే అంతలా జారిపోతున్నాయే..? ఆడేసుకుంటున్న కుర్రాళ్ళు..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కో సినిమాకి నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ సినీ ఇండస్ట్రీలో చెరగని రికార్డును క్రియేట్ చేసుకున్న రష్మిక మందన.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాకు దూరంగా ఉండింది . అయితే అభిమానులు చాలా ఫీల్ అయిపోయారు.

రష్మిక మందన సోషల్ మీడియాకి దూరంగా ఉంటే అబ్బాయిలు ఏమైపోవాలి అంటూ పిచ్చిపిచ్చి కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ చదివిందో.. లేకపోతే కుర్రాళ్ళు సచ్చిపోతున్నారని భావించిందో తెలియదు కానీ దిమ్మతిరిగే ఫోటోషూట్స్ తో రష్మిక మందన్నా అభిమానుల ముందుకు వచ్చింది. రీసెంట్ గా రష్మిక అభిమానులతో పంచుకున్న కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరి ముఖ్యంగా రష్మిక మందన ఈ ఫొటోస్ లో వేసుకుని ఉన్న డ్రెస్ జారిపోతూ కనిపించింది . అంతేకాదు ఎద భాగాలను బాగా ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేసింది. తన ప్రైవేట్ భాగాలను ఫుల్ గా ఎక్స్పోజ్ చేసిన రష్మిక మందన మరోకవైపు నాభి అందాలను మరోవైపు చిరిగిన ప్యాంట్ లో ధైస్ అందాలను ఎక్స్పోజ్ చేసింది. దీంతో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన ఫోటోలు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news