Newsటూ పీస్ బికినీ లో రకుల్ అందాల అరాచకం..ఘాటైన పరువాలతో కుర్రాళ్లకి...

టూ పీస్ బికినీ లో రకుల్ అందాల అరాచకం..ఘాటైన పరువాలతో కుర్రాళ్లకి విజువల్ ఫీస్ట్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ..ఎలాంటి హాట్ హాట్ ఫోటోషూట్స్ పెడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎన్నిసార్లు ఫోటో షూట్ చేసిన తన అందాలని సరికొత్త రేంజ్ లో చూపిస్తూ కుర్రాళ్లకు యమహాట్ యాంగిల్స్ ను చూపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ..రీసెంట్గా బీచ్ లో టూ పీస్ బికినీతో చాలా చాలా హాట్ గా కనిపించింది . ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

అయితే ఇలాంటి క్రమంలోనే మరోసారి సోషల్ మీడియాని తన అందచందాలతో బ్లాస్ట్ చేసి పడేసింది రకుల్ ప్రీత్ సింగ్ . ఎర్రగా ఘాటైన మిర్చీలా ఉండే డ్రెస్సులో తన ఘాటు ఘాటు అందాలను ప్రదర్శించింది . ఎంతలా అంటే అసలు ఈ డ్రెస్ ఎందుకు వేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్.. తీసేస్తే ఇంకా బాగుంటుందేమో అనేంతలా అనిపించింది . టూ పీస్ బికినీ స్టైల్ లో ఉన్న ఈ బికినీలో పైన ష్రగ్ ధరించి చాలా హాట్ గా కనిపించింది .

ఇసుకలో చిన్నపిల్లల గెంతులేస్తూ తన బాడీ పార్ట్స్ను వంగి వంగి చూపిస్తూ.. పైనుంచి ఎదభాగాలను.. మిడిల్ లో నాభి అందాలను.. కింద ఏవేవో అందాలను ఓపెన్ గా చూపించేసింది . దీంతో సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ ఘాటైన అందాలు ఫొటోస్ యమహాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . ఈ ఫొటోస్ ని జూమ్ చేసి చేసి చూసి ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news