Moviesహాట్ హాట్ ఫిగర్ తో కుర్రాళ్ల కి హీట్ పుట్టిస్తున్న .....

హాట్ హాట్ ఫిగర్ తో కుర్రాళ్ల కి హీట్ పుట్టిస్తున్న .. ఈ పాన్ ఇండియా హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాలు ఆరబోస్తున్న ముద్దుగుమ్మల లిస్ట్ రోజు రోజుకి ఎలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా అందాలు విచ్చలవిడిగా ఆరబోయడంలో బాలీవుడ్ బ్యూటీస్ తర్వాతే ఎవరైనా అనే పేరు కూడా దక్కించేసుకున్నారు బాలీవుడ్ ముద్దుగుమ్మలు . ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయి ఓ హాట్ బ్యూటీ …కాదు కాదు హాట్ ఫిగర్ అనే చెప్పాలి.

ఎలాంటి మగాళ్ళ కైనా సరే టెంప్టింగ్ ఫీలింగ్ కలుగజేసే ఈ బ్యూటీ తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది. మరి ముఖ్యంగా అమ్మడు అందాలకి టాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా దాసోహం అయ్యారు . అంతెందుకు అక్కినేని నాగార్జున అడిగి ఏరి కోరి మరి ఈ ముద్దుగుమ్మని సినిమాలో పెట్టుకున్నారు. ఇప్పటికైనా ఈమె ఎవరో గుర్తొచ్చిందా ..? ఆమె మరెవరో కాదు సోనాలి చౌహన్..

మోడలింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 2008లో “జనత్” అనే హిందీ చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. అదే ఏడాది తెలుగులో “రెయిన్ బో” అనే మూవీ తో అరంగేట్రం చేసింది . ఆ తర్వాత తన అందంతో అభినయంతో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని.. లెజెండ్ -పండగ చేస్కో, షేర్ , సైజ్ జీరో , డిక్టేటర్ ,రూలర్ ఎఫ్ త్రీ ,ది గోస్ట్ లాంటి హిట్ సినిమాలో నటించింది . రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన సినిమా “ఆదిపురుష్” జూన్ 16న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అమ్మడి హాట్ ఫొటోస్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. దీంతో పాన్ ఇండియా బ్యూటీ అందాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది అంటూ ఇన్స్టాల్ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news