Moviesఆ హీరోయిన్ ని చూడగానే అంత మూడొచ్చేసిందా..? ఈ స్టార్...

ఆ హీరోయిన్ ని చూడగానే అంత మూడొచ్చేసిందా..? ఈ స్టార్ హీరో అడిగిమరీ ముద్దు పెట్టించుకునేసాడే..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోస్ ఏ రేంజ్ లో రెచ్చిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వయసుకు మించిన హాట్ హాట్ పర్ఫామెన్స్ లతో సోషల్ మీడియాని సినీ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తున్నారు . మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలుగా పేరు సంపాదించుకున్న వాళ్లు కూడా లిప్ లాక్ లు చేస్తూ రొమాంటిక్ సీన్స్ చేస్తూ యువతకు హీట్ పుట్టిచ్చేస్తున్నారు. కాగా అదే లిస్ట్ లోకి వస్తాడు నాగార్జున.

గతంలో మన్మధుడు 2 సినిమాలో నాగార్జున చేసిన లిప్ లాక్ వీడియో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మన్మధుడు నిజంగానే మన్మధుడుగా మారిపోయాడు అంటూ అప్పట్లో జనాలు ట్రోల్ చేశారు . నాగార్జున కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మన్మధుడు సినిమాకి సీక్వెల్ గా మన్మధుడు 2 సినిమా రిలీజ్ అయింది . అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది . కానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ హీరోగా నటించిన నాగార్జున మధ్య కెమిస్ట్రీ బాగా అదిరిపోయింది .

మరీ ముఖ్యంగా వీళ్ళ మధ్య వచ్చే లిప్ లాక్ సీన్స్ సినిమాకి హైలెట్గా నిలిచాయి. అయితే ఈ సీన్స్ ని నాగార్జున ని అడిగి మరీ రాయించుకున్నారట. సినిమాలో ఇలాంటి రొమాంటిక్ సీన్స్ ఉంటే ఎక్కువ క్రేజ్ వస్తుందని.. అడిగి మరి డైరెక్టర్ చేత ఇలాంటి సీన్స్ రాయించుకుని ప్రత్యేకంగా రకుల్ ప్రీత్ సింగ్ తో లిప్ లాక్ చేసాడట. దీంతో సోషల్ మీడియాలో నాగార్జున మంచి రసికుడు అని ట్రోల్ చేశారు . అది కూడా రకుల్ ప్రీత్ సింగ్ తో ..ఏంటయ్యా ఈ పాడు పనులు అంటూ ఏకేశారు. అంతేకాదు రకుల్ ప్రీత్ సింగ్ కూడా నాగార్జున అడగ్గానే సైలెంట్ గా లిప్ లాక్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news