Moviesసుధీర్ సినిమాలో హీరోగా ఎదగడానికి అలాంటి పనులు కూడా చేశాడా..? గట్టోడే...

సుధీర్ సినిమాలో హీరోగా ఎదగడానికి అలాంటి పనులు కూడా చేశాడా..? గట్టోడే రా బాబు..!!

జబర్దస్త్ కమెడియన్ గా పాపులారిటీ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సుడిగాలి సుధీర్ బుల్లితెరపై కంటే వెండితెర పైన ఎక్కువ మరవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు . అంతేనా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే సుడిగాలి సుధీర్ ఈ మధ్యకాలంలో కనిపించడమే మానేశారు.

ఫారిన్ కంట్రీస్ లో షూటింగ్ కి వెళ్తున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . కాగా ఇలాంటి క్రమంలోనే సుడిగాలి సుధీర్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . సుడిగాలి సుధీర్ సినిమాలో అవకాశాల కోసం చాలా కష్టపడ్డారు అంటూ అప్పట్లో జనాలు చెప్పుకొచ్చారు. అయితే కేవలం కష్టమే కాదు ఆయన సినిమాలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి స్పెషల్గా ట్రైనింగ్ కూడా తీసుకున్నారట .

ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు . సుడిగాలి సుధీర్ కి అప్పట్లోనే ఆఫర్లు బాగా వచ్చాయట . కానీ యాక్టింగ్ లో మనం అంత తోపులం కాదు అని తెలుసుకుని ఎక్కడో ఆయనకి ఫుల్ ఫీల్ అవ్వలేదట . ఈ క్రమంలోనే యాక్టింగ్ నేర్చుకొని మరి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కించుకున్న హీరోలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న సుడిగాలి సుధీర్ కి కొంచెం సపోర్ట్ చేస్తే ఆ హీరోల స్థాయికి ఎదిగిపోతాడు అంటున్నారు అభిమానులు . చూద్దాం సుడిగాలి సుధీర్ కి హెల్ప్ చేసే హీరోస్ మన ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news