Newsచిరంజీవి కి ఏమో అలా..బాలయ్యకి ఏమో ఇలా..ఈ ఇద్దరి తీరని కోరికలు...

చిరంజీవి కి ఏమో అలా..బాలయ్యకి ఏమో ఇలా..ఈ ఇద్దరి తీరని కోరికలు ఎప్పుడు నెరవేరుతాయో..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలయ్యకు ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా టాలీవుడ్ యంగ్ హీరోలు కూడా చేయలేని సహసాలను ఈ వయసులో చేసే సినీ ఇండస్ట్రీకి కొత్త కలనీ తీసుకొస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి – బాలయ్య . ఈ క్రమంలోనే వీళ్ళకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా అదే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే టాలీవుడ్ మెగాస్టార్ వన్ అండ్ ఓన్లీ కోడలు మెగా డాటర్ ఉపాసన కడుపుతో ఉంది .

మరో రెండు నెలల్లో పండు లాంటి పాపకో బాబుకో జన్మనివ్వబోతుంది . ఈ క్రమంలోనే మెగాస్టార్ ఇంట్లో కొడుకులు లేరని ఇద్దరు ఆడపిల్లలకు ఇద్దరు ఆడపిల్లలే పుట్టారని ..కనీసం ఈసారైనా కొడుకు పుడితే చిరంజీవి కోరిక తీరుతుంది అని చెప్పుకొస్తున్నారు జనాలు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి సైతం తన ఫ్యామిలీకి ఓ బుల్లి వారసుడు రావాలని కోరుకుంటున్నారట. అయితే ఇదే క్రమంలో బాలయ్య కూడా తన ఇంటికి మనవరాలు వస్తే బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారట .

అఫ్ కోర్స్ బాలయ్య కూతుర్లకు పెళ్లయి చాలా కాలమే అవుతుంది . ఇద్దరికీ ఒక్కొక్క బాబు పుట్టాడు . అయితే రెండో బేబీని ఇంతవరకు వీళ్ళు ప్లాన్ చేసుకునిందే లేదు . మొదటినుంచి బాలయ్యకు ఆడపిల్లలంటే చాలా ఇష్టమట . ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే మహాలక్ష్మిలా తిరుగుతూ ఉంటే బాలయ్యకు ఎంతో నచ్చుతుందట . అయితే బ్రాహ్మణికి తేజస్వినికి ఇద్దరు కొడుకులు కావడం గమనార్హం . ఈ క్రమంలోనే కనీసం రెండోసారైనా పాప పుట్టక పోతుందా అంటూ ఆశపడుతున్నారు. బాలయ్య ఏమో మనవరాలి కోసం.. చిరంజీవి ఏమో మనవడి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు . చూద్దాం మరి వీరి కోరికలు ఎప్పుడు తీరుతాయ్యో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news