Moviesచిన్న చడ్డిలో.. పెద్ద పెద్ద ధైస్ చూపిస్తూ.. కుర్రాళ్ళ మీటర్స్ పగిలుపోయేలా...

చిన్న చడ్డిలో.. పెద్ద పెద్ద ధైస్ చూపిస్తూ.. కుర్రాళ్ళ మీటర్స్ పగిలుపోయేలా చేస్తున్న హాట్ బ్యూటీ..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు ఎలాంటి హాట్ సెక్సీ ఫోటోషూట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందాలు ఉన్న ముద్దుగుమ్మ అందాలు యావరేజ్ గా ఉన్న ముద్దుగుమ్మ ఇద్దరు విచ్చలవిడిగా అందాలను ఆరబోసేస్తున్నారు . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఉన్న హీరోయిన్ దగ్గర నుంచి ఫెడ్ అవుట్ అయిపోయిన లాస్ట్ హీరోయిన్ వరకు అందాలను ఓపెన్ గా చూపిస్తున్నారు.

కాగా ఢీ షో పాపులారిటీ సంపాదించుకొని హ్యూజ్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న బన్నీ బ్యూటీ శ్రద్ధాదాస్ .. రీసెంట్గా షిప్లో చేసిన హాట్ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది . చిన్న చెడ్డీలో పైన జబ్బలు కనిపించి ఎదభాగాలు ఓపెన్ అయ్యేలా ఉన్న టాప్ తో అరాచకానికి అమ్మ మొగుడులా ఉండే ఫోటో షూట్ చేసింది . ఈ ఫొటోస్ లో శ్రద్ధ ఎంత సెక్సీగా ఉంది అంటే …

ఫొటోస్ చూసిన ఎవరైనా సరే లైక్ చేయకుండా ..కామెంట్ చేయకుండా స్క్రోల్ చేయలేరు. అంత హాట్ గా కనిపిస్తుంది అంటున్నారు అభిమానులు. దీంతో సోష ల్ మీడియాలో శ్రద్ధాదాస్ ఫోటోషూట్ వైరల్ గా మారింది . కొందరు కుర్రాళ్ళు హాట్ అండ్ సెక్సీ కామెంట్స్ తో రచ్చ రంబోలాగా ఆమె ఫొటోస్ ట్రెండ్ చేస్తున్నారు. మరికొందరు బూతులతో రెచ్చిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news