Moviesబ్రా అందాలతో బరితెగించేసిన అరియానా.. ఆఖరికి అది కూడా చూపించేసిందిగా..!!

బ్రా అందాలతో బరితెగించేసిన అరియానా.. ఆఖరికి అది కూడా చూపించేసిందిగా..!!

బిగ్ బాస్ బ్యూటీ గా పాపులారిటీ సంపాదించుకున్న అరియానా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హోస్ట్గా తన కెరీర్ ని ప్రారంభించిన అరియానా ఆ తర్వాత ఏ రేంజ్ కి ఎదిగిందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో తనదైన స్టైల్ లో గేమ్ ఆడి లేడీ టైగర్ అంటూ ట్యాగ్ చేయించుకున్న అరియానా ఆ తర్వాత ఆర్జీవితో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఇండస్ట్రీని చెక్ చేసింది .

అంతేకాదు అరియానా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూనే ఉంటుంది . రీసెంట్ గా అరియానా షేర్ చేసిన ఫొటోస్ చాలా బోల్డ్ గా ఉన్నాయి . ఈ క్రమంలోనే బోల్డ్ కామెంట్స్ చేస్తూ కుర్రాళ్ళు ఆమె ఫొటోస్ ని ట్రెండ్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా బ్రాని తలపించే రేంజ్ లో టాప్ ఉండడం అభిమానులకి నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇచ్చినట్లైంది. దీంతో అరియానా హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కుర్రాళ్ళు.

జూనియర్‌ ఇలియానాగా ఫేమస్‌ అయిన అరియానా అందాల ఆరబోతలో మరింతగా తెగిస్తుంది. రోజు రోజుకి గ్లామర్‌కి గేట్లుఎత్తేస్తూ రెచ్చిపోతుంది. ఇప్పుడు నెక్ట్స్ లెవల్‌లో గ్లామర్‌షో చేసింది. తన అందాలను నెక్ట్స్ లెవల్‌లో చూపించింది. ఇప్పుడు ఏకంగా బ్రా అందాలనే చూపించింది. బ్రాలో ఎద ఎత్తులను ఆవిష్కరించింది. దీనికితోడు మరో హాట్‌ స్పాట్‌ తో పిచ్చెక్కిస్తుంది. ఇలియానా లాంటి నడుము చూపిస్తూ రెచ్చగొడుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news