Moviesవరుణ్ కంటే ముందే లావణ్య త్రిపాఠి ఆ హీరోని ప్రేమించిందా..? అందుకే...

వరుణ్ కంటే ముందే లావణ్య త్రిపాఠి ఆ హీరోని ప్రేమించిందా..? అందుకే వదిలేసిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి ..ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకుందో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ప్రేమాయణం నడుపుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో లావణ్య త్రిపాఠి పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది . సినిమాలపరంగా ఎన్ని హిట్లు అందుకుందో అంతకంటే డబల్ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంటుంది లావణ్య త్రిపాఠి .

అయితే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కంటే ముందే ఇండస్ట్రీలో ఓ హీరోని ప్రేమించిందన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఆయన మరెవరో కాదు అందాల రాక్షసి సినిమాలో హీరోగా నటించిన నవీన్ చంద్ర . ఎస్ ఈ సినిమాలో నవీన్ చంద్ర లావణ్య త్రిపాఠిల మధ్య కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో మనకు తెలిసిందే. అయితే రియల్ లైఫ్ లో కూడా వీళ్ళిద్దరి ప్రేమాయణం నడిపారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.

అయితే నవీన్ చంద్రకి పెద్దగా బ్యాగ్రౌండ్ లేదని ..ఆస్తులు కూడా లేవని అదే టైంలో వరుణ్ తేజ్ తో ఏర్పడిన ఫ్రెండ్షిప్ కారణంగా లావణ్య అతగాడికి హ్యాండ్ ఇచ్చి ఇతగాడికి అటాచ్ అయిందట . దీంతో కోపం వచ్చిన నవీన్ చంద్ర ఆమెను దూరం పెట్టాడు అంటూ వార్తలు వినిపించాయి . ప్రెసెంట్ నవీన్ చంద్ర ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు . లావణ్య త్రిపాఠి సింగిల్గానే రూమర్స్ తో బతికేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news