Moviesస్టార్ హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చిన బన్ని వైఫ్.. అమ్మ బాబోయ్..స్నేహా...

స్టార్ హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చిన బన్ని వైఫ్.. అమ్మ బాబోయ్..స్నేహా రెడ్డికి ఇంత కోపమా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది . టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వైఫ్ స్నేహ రెడ్డి.. ఆ స్టార్ హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చిందా అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. దానికి మెయిన్ రీజన్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్న ఓ హీరోయిన్ బన్నీని గోకుతుందట .

ఈ క్రమంలోనే బన్నీకి ప్రతిసారి కాల్ చేసి విసిగిస్తుందట .. మొదట్లో బన్నీ అది అంతా ఫ్యాన్స్ అభిమానం అని లైట్ గా తీసుకున్నాడట. ఓ హీరో హీరోయిన్ కలిసి వర్క్ చేసేటప్పుడు అలానే ఉంటుందని ..అనుకున్నారట. స్నేహ రెడ్డి కూడా మొదటి నుంచి బోల్డ్ మైండ్ కావడంతో దీని లైట్ గానే తీసుకుందట. కానీ సినిమా షూట్ అయిపోయిన తర్వాత కూడా ఆ హీరోయిన్ బన్నీకి పదేపదే కాల్ చేస్తూ ఉండడం ఫ్యామిలీ టైం కూడా డిస్టర్బ్ చేస్తూ ఉండడంతో స్నేహారెడ్డి బన్నీ నీ టార్చర్ చేస్తున్న ఆ హీరోయిన్ కు స్ట్రైట్ గా కాల్ చేసి వార్నింగ్ ఇచ్చిందట .

ఒకే ఒక ఫోన్ కాల్ తో దెబ్బకు మ్యాటర్ సాల్వ్ చేసేసింది స్నేహారెడ్డి అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు ఇంకొకసారి ఇలా విసిగిస్తే నీ భాగోతం సోషల్ మీడియాలో పెడతాను అంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చేసిందట . దీంతో హీరోయిన్ గప్ చుప్ గా అడ్రస్ లేకుండా సైలెంట్ అయిపోయిందట. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది .పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు బన్ని. స్నేహ రెడ్డి ఓవైపు ఫ్యామిలీని మరో వైపు తన బొటిక్ ని సమాంతరంగా బ్యాలెన్స్ చేస్తుంది. సోషల్ మీడియాలో స్నేహ రెడ్డి పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news