Moviesచడ్డి అందాలతో చెమటలు పట్టిస్తున్న ఆషూ రెడ్డి.. చూసుకున్నోడికి చూసుకున్నంత..!!

చడ్డి అందాలతో చెమటలు పట్టిస్తున్న ఆషూ రెడ్డి.. చూసుకున్నోడికి చూసుకున్నంత..!!

జూనియర్ సమంతగా పాపులారిటీ సంపాదించుకున్న ఆషు రెడ్డి ఇండస్ట్రీలో ఏ స్థాయిలో ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఎటువంటి హెల్ప్ లేకుండా కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా ఇంతటి క్రేజీ పాపులారిటీని సంపాదించుకున్న ఆషూ రెడ్డి.. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత తన రేంజ్ ను డబల్ రేంజ్ లో పబ్లిసిటీ చేసుకుంది . ఈ క్రమంలోనే అమ్మడు సోషల్ మీడియాలో కొన్ని కవర్ సాంగ్స్ చేస్తూ హ్యూజ్ పాపులారిటీ దక్కించుకుంది .

కాగా ఇదే క్రమంలో సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి . ఎప్పటికప్పుడు హాట్ ట్రెండీ వేర్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో కుర్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆషూ రెడ్డి.. రీసెంట్గా పొట్టి స్కట్ లో దర్శనమిచ్చింది. ఈ ఫోటోస్ లో ఆమె అందాలు హాట్ హాట్ గా ఉన్నాయి అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరికొందరు ఎవరికి కావాల్సింది వాళ్ళు చూసుకోండి అంటూ దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . దీంతో అమ్మడు ఫోటోస్ వైరల్ గా మారాయి.

బిగ్ బాస్ బ్యూటి అషురెడ్డి నయా లుక్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బోల్డ్ కామెంట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు. యాంకర్ విష్ణు ప్రియా కూడాఊ ఫొటోలను లైక్ చేయడం గమనార్హం. ఇక అషురెడ్డి సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం ‘ఏ మాస్టర్ పీస్’తో పాటు ఆయా చిత్రాల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పై ఏ రేంజ్ లో మెప్పిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news