Moviesఇద్దరు పిల్లలు పుట్టిన అనసూయ ఆంటీకి ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగా.. పబ్లిక్...

ఇద్దరు పిల్లలు పుట్టిన అనసూయ ఆంటీకి ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగా.. పబ్లిక్ లోనే ఏం చేసారో చూడండి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ కి ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది అందాల ముద్దుగుమ్మలు అందాలు ఆరబోస్తున్న అనసూయ ఒక్క పిక్ పెట్టిందంటే చాలు కుర్రాళ్ళు అలా పడిపోతూ ఉంటారు . ఇద్దరు పిల్లలకు తల్లి అయినా సరే ఇంకా కత్తిలాంటి ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ చూడగానే కుర్రాళ్ళను అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అనసూయ అని అభిమానులు చెప్పుకొస్తూ ఉంటారు .

రీసెంట్గా అనసూయ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తూ వచ్చింది. ఇప్పటికే పుష్ప2 సినిమాలో అమ్ముడు కీలక పాత్ర పోషిస్తూ ఉండగా.. విమానం సినిమాలో ఏకంగా “వేశ్య” పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలోని అనసూయ పై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు . రీసెంట్ గా అనసూయ కోదాడ వెళ్ళినట్లు తెలుస్తుంది . అక్కడ ఓ షాప్ ఓపెనింగ్ ఈవెంట్లో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే అనసూయ రాకను తెలుసుకున్న యువత పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు . అనసూయ కారుని చుట్టుముట్టారు. కేకలతో ఈలలతో రచ్చ రచ్చ చేసారు. దీంతో టైట్ సెక్యూరిటీ మధ్య ఆమెను వేదిక పైకి తీసుకెళ్లరు. ఇక అనసూయ మాట్లాడుతుంటే జనాలు ఈలలు వేస్తూ గోల చేస్తూ ఉత్సాహం ప్రదర్శించారు. పబ్లిక్ లోనే అనసూయ వి లవ్యు అంటూ గట్టి గట్టిగా అరుస్తూ రచ్చ రంబోలా చేసారు. దీంతో అనసూయ రాకతో కోదాడ లో సందడి సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news