Moviesచిరకాల కోరికను బయట పెట్టిన నయన్..ఒక్కసారైన అలా..? తీర్చే మగాడే లేడా...

చిరకాల కోరికను బయట పెట్టిన నయన్..ఒక్కసారైన అలా..? తీర్చే మగాడే లేడా బ్రదర్స్..!?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న సౌత్ ఇండియా క్రెజియస్ట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న నయన్ పేరు చెప్తే జనాల ఫేస్ లో వచ్చే ఎక్స్ప్రెషన్ మరి ఏ హీరోయిన్ కి రాదనే చెప్పాలి . సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్స్ ఉన్నారు. నేషనల్ లెవెల్ లో నటిస్తూ నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న ముద్దుగుమ్మలు ఉన్నారు . అయితే నయనతార పేరు చెప్తే మాత్రం వాళ్ళందరి ముందు దిగదుడిపే అంటూ ఉంటారు నయనతార అభిమానులు . కాగా ఇన్నాళ్లకి తన మదిలోని కోరికను బయటపెట్టింది నయన్.

ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్న సరే మణిరత్నం డైరెక్షన్ లో నటించలేకపోతున్నానని అవకాశం వస్తే ఒక్క సినిమాలో అయినా సరే ఆయన డైరెక్షన్ లో నటించాలని కోరుకుంటున్నానని ఓపెన్ గా చెప్పుకొచ్చింది. రీసెంట్ గా ఓ అవార్డ్ ఫంక్షన్ లో నయనతార అవార్డు అందుకుంటూ మణిరత్నం కాళ్లకు నమస్కారం చేసింది . అనంతరం మైక్ తీసుకొని మాట్లాడుతూ..” ఎన్ని అవార్డ్స్ వచ్చినా ..ఎన్ని సినిమాల్లో నటించినా.. నాకు ఆ కోరిక తీరని కోరికగా మిగిలిపోయింది . మణిరత్నం సార్ డైరెక్షన్లో నటించాలని ఉంది . ఒక అవకాశం ఇస్తారా సార్..?” అంటూ ఓపెన్ గాని అడిగేసింది .

ఈ క్రమంలోనే త్వరలోనే మణిరత్నం నయనతార కాంబో సెట్ అవుతుంది అంటూ జనాలు ఆశపడుతున్నారు . అయితే ఇన్ని సినిమాల్లో నటించిన నయనతార ఎందుకు మణిరత్నం డైరెక్షన్ లో నటించలేకపోయింది అన్న ప్రశ్న అందరిని ప్రశ్నిస్తుంది. అయితే గతంలో ఎన్నోసార్లు మణిరత్నం ఆఫర్ ఇచ్చారని ..కానీ నయనతార తన కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వని కారణంగా సినిమాను రిజెక్ట్ చేసింది అంటూ కూడా ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . ఈ క్రమంలోనే నయనతార పేరు మారుమ్రోగిపోతుంది . మరి కొంతమంది ఆకతాయిలు నయనతారను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో అంత గొప్ప మగాడు మణిరత్నం ఒక్కడే ఉన్నాడా..? గొప్ప మగ డైరెక్టర్లు అందుకు పనికిరారా..? వాళ్లలో ఆ పసలేదా ..? అంటూ పిచ్చిగా వల్గర్ ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news