Moviesఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు ఉండగా.. అందరి కళ్ళు ఎన్టీఆర్ పైనే ఎందుకో...

ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు ఉండగా.. అందరి కళ్ళు ఎన్టీఆర్ పైనే ఎందుకో తెలుసా..? ఫ్యాన్స్ కూడా నమ్మలేరు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా .. ఎంతమంది పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ ఉన్న .. గ్లోబల్ స్టార్ గా మారిపోయిన నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఏ హీరో సాటి రారు అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ . దానికి కారణాలు లేకపోలేదు.. సోషల్ మీడియాలో తనపై విచ్చలవిడిగా రచ్చ రాద్దాంతం చేస్తున్న సరే.. ఎన్టీఆర్ ఏనాడు ఎవరిని నోరెత్తి ఓ మాట అనింది లేదు . నటనపరంగా ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని ఏనాడు గిరిగీసి పెట్టుకోలేదు. అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి లావు తగ్గమన్న తగ్గుతాడు ..పెరగమన్న పెరుగుతాడు.

డాన్స్ స్టెప్స్ ఎంత కఠినమైన సరే చేసేస్తాడు ..ఇది అందరికీ తెలిసిన విషయమే . కాగా ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారో కొందరు ఆకతాయిలు మనకు తెలిసిందే. బన్నీకి విష్ చేసినందుకు కొందరు ఆయనపై మండిపడుతుంటే మరికొందరు ..రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి ఎన్టీఆర్ రాలేదని ఆ కారణంగానే ఆయనపై ఈగో తీర్చుకోవడానికి ఎన్టీఆర్ రీసెంట్గా పార్టీ ఇచ్చాడని కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇలాంటి చిల్లర గాళ్ళ మాటలపై ఏ మాత్రం పట్టించుకోని ఎన్టీఆర్ తన పని తాను చూసుపోతూ ఉన్నాడు .

అంతేకాదు రీసెంట్గా కొరటాల శివ డైరెక్షన్లో సినిమా విషయంలోనూ అదే పని చేశాడు . ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఎన్నో ట్రోలింగ్స్ .. ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాడు. ఎన్టీఆర్ అలాంటి వాటిని ఏం పట్టించుకోవట్లేదు . ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో అంత మంది హీరోలు ఉన్న ఎన్టీఆర్ లాంటి నిక్కాస్ అయిన మగాడు ఎవరూ లేరని ..చిన్న ఇష్యూ జరిగితేనే సోషల్ మీడియాలో రాద్ధాంతం చేసే హీరోలు ఎంతోమంది ఉన్న మన ఇండస్ట్రీలో ఎన్టీఆర్ లాంటి హీరో కూడా ఉండడం మనకే గర్వకారణం అని చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు ఎన్టీఆర్ తన ఫాన్స్ కోసం ఏదైనా చేస్తాడు అన్న విషయమే అభిమానులకు తెలుసు ..కానీ ఎంతకైనా తెగిస్తాడు అన్న విషయం కూడా ఫ్యాన్స్ కి తెలియదు . ఇప్పటికే ఎన్నో సినిమాలలో తాను ఇంజురీ అయిన కూడా అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి పెయిన్ ని భరిస్తూ డాన్స్ చేసిన సందర్భాలు మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి . ఇప్పటికి ఈ న్యూస్ ఫాన్స్ కి తెలియదు . అలాంటి ఓ క్రేజీ ఫెలో మన ఎన్టీఆర్ . ఏదిఏమైనా సరే ఎన్టీఆర్ 30 సినిమాతో సినీ ఇండస్ట్రీ లెక్కలను మార్చేయబోతున్నాడు ఎన్టీఆర్ అంటూ నందమూరి ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. టైగర్ లాంటి హీరో ఇండస్ట్రీకి ఒక్కడున్నా చాలు అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news