Moviesవార్నీ..వేణు స్వామి నిజలు స్వరూపం ఇదా..? హీరోయిన్లతో "జింగిచక జింగిచక".. లీక్డ్...

వార్నీ..వేణు స్వామి నిజలు స్వరూపం ఇదా..? హీరోయిన్లతో “జింగిచక జింగిచక”.. లీక్డ్ ఫోటోలు వైరల్..!!

వేణు స్వామి .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటారో.. ఓ పాన్ ఇండియా హీరో ఎంతటి అభిమానులను సంపాదించుకుంటారో.. అంతకు ట్రిపుల్ రేంజ్ లో సోషల్ మీడియాలో నిరంతరం ట్రోల్ అవుతూనే ఉంటాడు . రాజకీయాలలో సినిమా ఇండస్ట్రీలలో స్టార్స్ విషయాలలో జరగబోయే పరిణామాలను ముందే చెప్పేస్తూ.. సినీ ఇండస్ట్రీని రాజకీయ రంగాన్ని షేక్ చేసే వేణు స్వామి.. రీసెంట్గాసంచలన విషయాలను బయటపెట్టారు .

మనకు తెలిసిందే వేణు స్వామి ని చాలా మంది స్టార్స్ నమ్ముతూ ఉంటారు. ఇళ్లకు పిలిపించుకొని పూజలు కూడా చేయించుకుంటూ ఉంటారు . ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన – నిధి అగర్వాల్ కూడా తమ ఇంటికి వేణు స్వామిని పిలిపించుకొని పూజలు – హోమాలు చేసిన పిక్స్ సోషల్ మీడియాలో లీకై .. ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పటికి రష్మిక మందన .. వేణు స్వామి చెప్పినట్లు చేస్తుంది అంటూ ఓ రూమర్ కూడా వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే వేణు స్వామి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ లో బయట పెట్టిన నిజాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి .

ఆయన మాట్లాడుతూ ..”నేను ఉన్న మాట ఉన్నట్లే చెప్తాను ..ఒక మాట ఇక్కడ ..ఒక మాట అక్కడ చెప్పను ..అది అందరికీ తెలిసిన విషయమే ..నా జాతకం ప్రకారం నాకు మందు బిజినెస్ అచ్చి వస్తుంది ..అందుకే అలాంటి బిజినెస్ చేస్తున్నాను. స్టార్ హీరోయిన్లు ఎందరో నా దగ్గర పూజలు చేయించుకున్నారు. పూజలో మద్యం నైవేద్యంగా పెడతాం. ఇది చాలామంది గుడిలో కూడా చేస్తూ ఉంటారు . ఈ ఆచరణ ఇప్పటిది కాదు ఎప్పటినుంచో వస్తుంది . అంతే కాదు పూజ అనంతరం ఆ మద్యం వాళ్ళే స్వీకరిస్తారు.. ఎంత కాస్ట్లీ ముందు పెడితే అంత త్వరగా కోరికలు నెరవేరుతాయి ..అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ విషయంలో దాపరికం ఏమీ లేదు. అందరికీ తెలిసిన విషయమే ” అంటూ చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే పూజ అనంతరం పూజలో పెట్టిన మందును పూజ చేయించిన వాళ్ళు తాగుతారా..? అంటే ఈ విధంగా చూసుకుంటే రష్మిక మందన – నిధి అగర్వాల్ మద్యం సేవించారు అనేగా. వామ్మో ఇదేమి అరాచకం రా బాబు అంటూ కామెంట్ చేస్తుంటే.. మరికొందరు ఆకతాయిలు వేణు స్వామిని ట్రోల్ చేస్తున్నారు . హీరోయిన్లతో నువ్వు మద్యం తాగించి చక్కగా ఎంజాయ్ చేస్తున్నావా..?అంటూ పిచ్చిగా వల్గర్ ట్రోల్ చేస్తున్నారు . దీంతో వేణు స్వామి పై సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news