Movies"పెళ్లికి ముందే రమాతో రాజమౌళి అలా చేసేవాడా..?" జక్కన్న జగత్ కంత్రి...

“పెళ్లికి ముందే రమాతో రాజమౌళి అలా చేసేవాడా..?” జక్కన్న జగత్ కంత్రి గాడే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ ఎవరు అంటే కళ్ళు మూసుకొని అందరూ టక్కున చెప్పే పేరు రాజమౌళి . దర్శకధీరుడు గా పేరు సంపాదించుకున్న రాజమౌళి సినిమాల విషయంలో ఎప్పుడు టాప్ పొజిషన్ లోనే ఉంటాడు . సీరియల్ డైరెక్ట్ చేసి ఆ తర్వాత ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా మారిన రాజమౌళి రీసెంట్గా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు . ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం ఇండియన్ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం కోట్లాదిమంది ఇండియన్స్ కు గర్వకారణంగా నిలిచింది.

కాగా ఈ క్రమంలోనే రాజమౌళి నెక్స్ట్ సినిమాపై హ్యూజ్ బజ్ ఏర్పడింది . అంతేకాదు ఈయనకి సంబంధించిన ఏ విషయం అయినా సరే అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే రాజమౌళి భార్య రమా పేరు ఓ రేంజ్ లో వైరల్ అయిపోతుంది . మనకు తెలిసిందే రమా-రాజమౌళి ని రెండో పెళ్లి చేసుకుంది. చాలామందికి ఈ విషయం తెలియదు .అంతేకాదు రాజమౌళినే రామా రాజమౌళికి ప్రపోజ్ చేశాడు . ఆమెకు అప్పటికే పెళ్లయిపోయింది . ఓ బిడ్డ కూడా ఉన్నాడు ..అయినా కానీ రాజమౌళి ఆమెలో ఏం చూసి ప్రేమించాడో.. ఆయనకే తెలియాలి .

అయితే ఆమె అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం రమా సాఫ్ట్ మైండ్ ..మంచి తనం ..రాజమౌళికి చాలా నచ్చేసాయని ..అందుకే పెళ్లై బిడ్డ ఉన్నా కూడా ఆమెను మరువలేకపోయాడని అంటున్నారు . అంతేకాదు రీసెంట్ ఇంటర్వ్యూలో కార్తికేయ కూడా ఒక క్రేజీ విషయాని లీక్ చేశాడు. “మా అమ్మను రాజమౌళి గారు పెళ్లి చేసుకోక ముందే మా ఇంటికి వస్తూపోతూ ఉండేవాళ్ళు ..పెళ్లి చేసుకునే నెల రోజులు ముందు నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నారు..

అప్పుడే నాకు నాన్న అనే ఫీలింగ్ కలిగింది “అంటూ క్రేజీ న్యూస్ తో లీక్ చేసాడు . ఈ క్రమంలోనే రాజమౌళి – రమా లది కూడా లవ్ మ్యారేజ్ నే.. పిల్లాడిపై ప్రేమ చూపించి రమ్మతో రిలేషన్షిప్ పెంచుకున్నాడు రాజమౌళి ..జగత్ కంత్రి గాడే అంటూ సరదాగా ..క్యూట్గా.. ఫన్నీగా.. రాజమౌళిని ట్రోల్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే రాజమౌళికి రమ దొరకడం ఎంత అదృష్టమో..రమాకి రాజమౌళి దొరకడం అంటే అదృష్టం అన్నది అందరికీ తెలిసిన సత్యమే ..వాస్తవమే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news