Moviesఇంత పెద్ద ఇండస్ట్రీలో అది లేని హీరోలు ఈ ముగ్గురే.. ఆ...

ఇంత పెద్ద ఇండస్ట్రీలో అది లేని హీరోలు ఈ ముగ్గురే.. ఆ విషయం వాళ్లకి తెలుసు..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న పాన్ ఇండియా హీరోలు ..గ్లోబల్ హీరోలు ఉన్న ఈ ముగ్గురి హీరోలకు ఉన్న స్పెషల్ క్వాలిటీ మరి ఏ హీరోకి లేదు అని అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఫాన్స్. కాగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న ధనుష్ – సూర్య – విజయ్ సేతుపతిలకు ఉన్న ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి సపరేట్గా చెప్పనవసరం లేదు . ఈ మధ్యకాలంలో ముగ్గురు హీరోలు వరుసగా సినిమాలు తీస్తూ సూపర్ క్రేజ్ సంపాదించుకుంటున్నారు .

అంతేకాదు ఎటువంటి ఈగో లేకుండా ముగ్గురికి ముగ్గురు మంచి కంటెంట్ను చూస్ చేసుకుంటున్నారు . అంతేకాదు తమ సినిమాలోనే కాకుండా పక్క సినిమాలో గెస్ట్ పాత్రలో నటించి కూడా పక్క హీరోలకి సపోర్ట్ చేస్తున్నారు . మిగతా భాషలలో పోలిస్తే కోలీవుడ్లో ఉండే ఈ హీరోలకి ఈగో తక్కువ . ఎటువంటి సందర్భాన్ని .. ఎటువంటి సిచువేషన్ అయినా తమ కంట్రోల్ లోకి తీసుకుని కూల్ చేస్తారని .. ఆఖరికి ఎదుటివారి కాలు పట్టుకోవడానికి కూడా సిద్ధపడతారని.. ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు .

కేవలం టఫ్ సిచువేషన్ లోనే కాదు కాంట్రవర్షియల్ సిచువేషన్ లో కూడా ఈ ముగ్గురు చాలా కూల్ గా బ్యాలెన్స్ చేస్తూ.. సిచువేషన్ ని సర్దుమనిగించిన సందర్భాలు ఉన్నాయి . విజయసేతుపతి పై ఎలాంటి రూమర్స్ వైరల్ అవుతున్నాయో తెలిసిందే. ఇప్పటివరకు ఆయన నోరెత్తి మాట్లాడిందే లేదు . అదే విధంగా సూర్య గురించి తన పరసనల్ లైఫ్ గురించి ఏదో ఒక్క వార్త ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇక ధనుష్ అయితే చెప్పనవసరం లేదు . ఉదయం నుంచి రాత్రి వరకు ధనుష్కు సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది . కానీ ధనుష్ ఇప్పటివరకు నెగిటివ్గా స్పందించింది లేదు. ఈ ముగ్గురు హీరోలు ఎక్కడ కంట్రోల్ తగ్గి మాట్లాడిన సందర్భాలు లేవు. అందుకే ఈ ముగ్గురు హీరోలు చాలా స్పెషల్ అని ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో ఉండడానికి కూడా మెయిన్ రీజన్ అదే అంటూ చెప్పుకొస్తున్నారు వాళ్ల ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news