Moviesమ‌రీ ఓవ‌ర్ చేస్తోన్న సురేఖ‌వాణి కూతురు సుప్రీత‌… కాస్త త‌గ్గంటూ చుర‌క‌లు..!

మ‌రీ ఓవ‌ర్ చేస్తోన్న సురేఖ‌వాణి కూతురు సుప్రీత‌… కాస్త త‌గ్గంటూ చుర‌క‌లు..!

తెలుగులో సాగి వస్తే అన్న సామెత బాగా పాపులర్.. ఎన్ని సదుపాయాలు ఉన్న.. ఎంత విలాసవంతమైన జీవితం ఉన్నా కూడా కొందరికి సుఖం సరిపోదు. చివరకు ఇటు కాలు తీసి అటు వేయాలన్నా కూడా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్లకి పైన చెప్పుకున్న సామెత బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు నెటిజన్లు కూడా సురేఖవాణి కూతురు సుప్రీతను ఓ ఆటాడుకుంటున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక టూర్ లో ఎంజాయ్ చేస్తోంది.

అక్కడ తాను ఉన్న గదిలో ఒకటి లేదంటూ చిరాకు చిరాకు పడుతుంది. తనకు కావాల్సిందే లేదని వీడియో తీస్తూ మరీ చూపించింది. టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తల్లి సురేఖ తెలుగు సినిమాలలో సహాయ పాత్రల‌లో నటించి మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలం యాంకర్ గా కూడా పనిచేసింది. ఒక‌ప్పుడు ఆంటీగా కనిపించిన సురేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోయిన్ కంటే ఎక్కువగా గ్లామర్‌ను పరిచయం చేస్తూ తనలోని కొత్త యాంగిల్ తో అందరికీ షాక్‌లు ఇస్తోంది.

ఇక సురేఖ వాణి కూతురు సుప్రీత అందాలు.. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు చూస్తుంటే ఆమె ముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా సరిపోరు అన్నంత అందంతో ఉంటుంది. సుప్రీత తొడలు కనిపించేలా షార్ట్స్ వేసుకున్న, చీర కట్టినా, హాట్ హాట్ డ్రెస్సులు వేసుకున్నా చాలా ముద్దుగా అందంగా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఈ తల్లి కూతుర్లు కలిసి మందు కొడుతూ కూడా రచ్చ చేస్తూ ఉంటారు. అందుకే సుప్రీతకు విపరీతంగా ఫాలోయింగ్ ఉంది. ఎవరు తల్లి, ఎవరు కూతురు ? అన్నది కూడా తెలియదు. అంత బాగా అందం మెయింటైన్ చేస్తున్నారు.

సుప్రీత పొట్టి బట్టలు.. య‌ద‌ అందాలతో మామూలుగా ఫోజులు ఇవ్వదు. ఇక ఆమె తాజా పర్యటనలో ఆమె బస చేసిన గదిలో రూమ్లో అన్ని ఉన్నాయి.. కానీ చార్జర్ పాయింట్ లేదు అంటూ చిటపటలాడింది. గదిలో ఒకే ఒక బోర్డు ఉంది.. ఆ బోర్డుకు తన చార్జర్ రావట్లేదు అని ఫీల్ అవుతూ చిరాకుతో ఏం ? చేయాలని.. ఛీ ఛీ అంటూ చార్జర్ పక్కకు పడేసింది. పైగా దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా బాగా వైరల్ అవుతుంది. కొందరు అయితే అంతదానికే చిరాకు ఎందుకు ? అని కామెంట్ చేస్తుంటే.. మరికొందరు పవర్ బ్యాంక్ తెచ్చుకో పోయావా అని కామెంట్లు పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news