Moviesతాప్సి తింగరి పని.. అందరి హీరోయిన్ ల మెడకు చుట్టుకుందే.. ఇప్పుడు...

తాప్సి తింగరి పని.. అందరి హీరోయిన్ ల మెడకు చుట్టుకుందే.. ఇప్పుడు ఏం చేస్తారో..?

ఈ మధ్యకాలంలో హీరోయిన్ లు సోషల్ మీడియాలో ఎలా హద్దులు మీరి హాట్ హాట్ గా రెచ్చిపోతున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చిట్టి పొట్టి బట్టలతో జానుడు గుడ్డు ముక్కలతో బాడీలో హీట్ పెంచేస్తున్నారు . కాగా రీసెంట్గా అలాంటి ఓ కాంట్రవర్షియల్ ఫోటోషూట్ కి తెరలేపింది అందాల ముద్దుగుమ్మ తాప్సి . రీసెంట్గా ఫ్యాషన్ వీక్ లో భాగంగా తాప్సీ లాంగ్ రెడ్ ఫ్రాక్ తో డీప్ నెక్ తో చాలా హాట్ గా కనిపించింది . అంతవరకు బాగానే ఉన్నా అలాంటి హాట్ ఫ్రాక్ లో మనం ఎంతో ఇష్టంగా కొలుచుకునే లక్ష్మీదేవి నెక్ సెట్ ను ధరించింది .

ఈ క్రమంలోనే దీనిపై సోషల్ మీడియాలో జనాలు ఆమెను ఏకిపారేశారు . అంతేకాదు తాప్సిఫై పోలీస్ కేసు కూడా నమోదు చేశారు . ఈ క్రమంలోనే హిందువుల మనోభావాలకు గాయం అయ్యేలా వ్యవహరించిందని తాప్సి పై జనాలు మండిపడ్డారు . కాగా ప్రెసెంట్ తాప్సిపై పోలీస్ కేసు నమోదయింది. మితిమీరిన గ్లామర్ ప్రదర్శనతో ప్రైవేట్ పార్ట్స్ కనపడేలా బట్టలు వేసుకోవడమే కాకుండా.. హిందూ దేవుళ్లను కూడా అవమానించింది అంటూ పలువురు హిందువులు మండిపడుతున్నారు.

ఈ క్రమంలోనే ఈ వివాదం ముదిరిపోయింది . ఈ విషయం పై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీస్ కేసు నమోదు అయింది . ఇండోర్లోని హింద్ రక్షక కన్వీనర్ బిజెపి ఎమ్మెల్యే మాలని తనయుడు ఏకలవ్య గౌడ్ తాప్సి మీద కేసు వేసారు. ఈ క్రమంలోనే హీరోయిన్స్ మరోసారి ఇలాంటి ఫోటోషూట్ చేయాలంటే భయపడాలని ..మన హిందూ దేవుళ్లను ఏమాత్రం కించపరచకుండా ఉండేలా చూసుకోవాలి అంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో హీరోయిన్స్ హాట్ ఫోటో షూట్ చేయాలంటే మరోసారి వణీకే పరిస్థితి ఏర్పడింది . చూడాలి మరి ఈ పనితోనైనా హీరోయిన్స్ చిట్టి పొట్టి బట్టలు వేసుకోవడం ఆపుతారో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news