Moviesఆ రెండు నిమిషాల సుఖం కోసం 10 కోట్లు.. నయన్ మైండ్...

ఆ రెండు నిమిషాల సుఖం కోసం 10 కోట్లు.. నయన్ మైండ్ బ్లాకింగ్ కండీషన్ కి గుండె గుభేల్..!!

సౌత్ లోని క్రెజియస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార ..రాను రాను కూసింత ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తుందా..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నయనతార పేరు ఏదో ఒక విషయంలో ట్రోలింగ్కి గురవుతూనే ఉంది . రీజన్ ఏంటో తెలియదు ఏ ముహుర్తాన పెళ్లి చేసుకుందో.. అప్పటినుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంది నయనతార.

కాగా రీసెంట్ గా నయనతార కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నయనతార ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా జవాన్ . కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్నారు . ఈ సినిమా కోసం నయనతార – షారుక్ ఖాన్ తెగ కష్టపడి పోతున్నారు అంటూ బాలీవుడ్ మీడియా ఓ రేంజ్ లో రాసేస్తుంది .

ఈ క్రమంలోనే రీసెంట్గా జవాన్ సినిమా నుంచి ఒక క్రేజీ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో నయనతార చాలా రోజుల తర్వాత బికినీ వేయడానికి ఒప్పుకుందని.. దానికోసం ఏకంగా 10 కోట్ల రెమ్యూనరేషన్ అడిగిందట. నయనతార కు ఉన్న క్రేజ్ డిమాండ్ బట్టి ఆమె ఇంత రెమ్యూనరేషన్ అడుగుతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

అంతేకాదు మేకర్స్ కూడా క్షణం కూడా ఆలోచించుకోకుండా నయనతార ఎంత అడిగితే అంత ఇవ్వడానికి సిద్ధపడ్డారట . దానంతటికీ కారణం జనాల్లో నయనతారంటే ఉండే క్రేజే కారణమంటూ తెలుస్తుంది. చూడాలి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో ..జవాన్ సినిమా రిలీజ్ అయితే కానీ ఈ న్యూస్ పై క్లారిటీ రాదు. ఒక మాట మాత్రం నిజం నయనతారను బికినీలో చూస్తే మాత్రం కుర్రాళ్లకు పిచ్చెక్కి పోవాల్సిందే అంటూ జనాలు ఇప్పటినుంచే ఆమె అందాలని చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news