Movies"మీకు కావాల్సింది.. నా దగ్గర ఉంది".. డైరెక్టర్స్ కి ఓపెన్ ఆఫ‌ర్ల...

“మీకు కావాల్సింది.. నా దగ్గర ఉంది”.. డైరెక్టర్స్ కి ఓపెన్ ఆఫ‌ర్ల ఇచ్చేసిన హ‌నీ రోజ్‌.. ఈ తెగింపు మామూలుగా లేదుగా..!!

అందాల బొద్దుగుమ్మ హనీ రోజ్ పేరు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో తెలుగులో సినిమా చేసిన సరే పెద్దగా గుర్తింపు సంపాదించుకొని ఈ బ్యూటి రీసెంట్గా రిలీజ్ అయిన వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య మరదలుగా నటించి ఇండస్ట్రీని షేక్ చేసింది. పాత్ర చిన్నది అయిన పర్ఫామెన్స్ వైస్ అల్లాడించి జనాల మధ్యలో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది . ఈ క్రమంలోనే సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో హనీ రోజ్ పేరు సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో వైరల్ గా మారింది.

అందుకే స్టార్ డైరెక్టర్స్ కూడా ముందుకు వస్తున్నారు. అయితే హనీ రోజ్ మాత్రం కొన్ని కండిషన్స్ పెట్టి డైరెక్టర్ ల ను ఇబ్బంది పెట్టేస్తుందట . మరీ ముఖ్యంగా హనీ రోజ్ ఐటెం గర్ల్ గా కనిపించను అంటూ చెప్పేస్తుందట . ఎక్స్పోజింగ్ చేస్తాను కానీ అది కూడా హీరోయిన్ ఓరియంటెడ్ గానే ఎక్స్పోజింగ్ చేస్తాను అంటూ కండిషన్ పెడుతుందట . రెమ్యూనరేషన్ పరంగా కూడా తను అడిగినంత ఇవ్వాలని ..తన కాస్ట్యూమ్ డిజైనర్స్ ఖర్చు అంత వాళ్ళే భరించాలి అని చెప్పుకొస్తుందట .

అంతేనా మరి ముఖ్యంగా హనీ రోజ్ ని ఎక్స్ పోజ్ చేయమన్నప్పుడు..ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ నే ఎక్కువ ఎక్స్ పోజ్ చేసే విధంగా ఉండేలా సీన్స్ రాసుకోమని డైరెక్టర్ ల కి సజెషన్స్ ఇస్తుందట . ఎందుకంటే తనలో ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ నే ఎక్కువ టెంప్టింగ్ గా ఉంటుందని .. అప్పుడే జనాలు సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని అంచనా వేస్తుందట . ఈ క్రమంలోనే డైరెక్టర్స్ ని మించిపోయే రేంజ్ లో ఆలోచిస్తూ హనీ రోజ్ కుర్రాలను తన వైపు ఎలా తిప్పుకోవాలో ఎలా వస్తారో ఆ యాంగిల్స్ లోనే సినిమాలో కనిపించడానికి సిద్ధపడుతుంది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇవన్ని చూస్తుంటే రానున్న రోజుల్లో హనీ రోజ్ టాప్ హీరోయిన్గా మారిపోవడం పక్క అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news