Moviesఅనసూయకు అక్కడ పుట్టు మచ్చ ఉందా..? జూమ్ చేసి చూస్తేనే కనిపిస్తుందా..?

అనసూయకు అక్కడ పుట్టు మచ్చ ఉందా..? జూమ్ చేసి చూస్తేనే కనిపిస్తుందా..?

సోషల్ మీడియాలో అనసూయ పేరు ఇప్పుడు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ప్రజెంట్ జబర్దస్త్ చేయకపోయినా సరే .. ఇంకా ఆ పేరుతోనే గుర్తింపు సంపాదించుకుంటుంది . ఆ పేరుతోనే పిలిపించుకుంటుంది . రంగమార్తాండ సినిమాలో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న అనసూయ .. ఈ సినిమా ప్రమోషన్స్ లో స్టేజిపై మాట్లాడుతూ ఏడ్చేసిన విషయం మనందరికీ తెలిసిందే .

ఆ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రీసెంట్ గా అనసూయ అభిమానులతో కొన్ని నాటి ఫోటోలు షేర్ చేసుకుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఎంటర్టైన్ చేసే అనసూయ .. చాలా సరదాగా ఫన్నీగా.. క్యాజువల్ గా ఉండే పిక్స్ ని షేర్ చేస్తూ తన టీ షర్ట్ పై రాసి ఉన్న పదాలను చదవమంటూ కోట్ చేసింది.

ఈ క్రమంలోనే “తిక్ ధైస్..తిన్ పేషన్స్” అని రాసిన వార్డ్స్ ను జనాలు తమదైన స్టైల్ లో చదువుతూ అనసూయకు కౌంటర్లు వేస్తున్నారు . అంతేకాదు కొందరు ఆకతాయిలు అనసూయ ధైస్ పై ఉన్న పుట్టుమచ్చను జూమ్ చేసి మరి చూడమంటూ సజీషన్స్ ఇస్తున్నారు . ప్రెసెంట్ అనసూయ పోస్ట్ చేసిన ఫోటోస్ క్రింద కామెంట్స్ బాక్స్ లో ఈ పుట్టుమచ్చ గురించే చరచలు నడుస్తుండడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అయితే అనసూయ చాలా క్యాజువల్ లుక్స్ లో సరదాగా పోస్ట్ చేసిన ఈ ఫొటోస్ ని కూడా కొందరు ఆకతాయిలు కావాలనే ట్రోల్ చూస్తూ ఉండడం అనసూయ అభిమానులకు మింగుడు పడడం లేదు . అంతే కాదు రంగమార్తాండలో అనసూయ ఎంత బాగా నటించిందో చూశాక కూడా.. ఇదే విధంగా మాట్లాడటం టూ మచ్ గా ఉంది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు . దీంతో అనసూయ పేరు మరోసారి సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news