Moviesబోయపాటికి ఆయన అంటే చచ్చేంత భయమా..?.. అందుకే ఇప్పటి వరకు ఒక్క...

బోయపాటికి ఆయన అంటే చచ్చేంత భయమా..?.. అందుకే ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరియర్లో తీసిన ప్రతి సినిమాను హిట్ కొడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బోయపాటి శ్రీను ..ప్రజెంట్ టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమా షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి ఎంత వీలైతే అంత త్వరగా తన లక్కీ హీరో బాలయ్యతో మరో సినిమాకి కమిట్ అవ్వబోతున్నాడు బోయపాటి అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

కాగా ఇలాంటి క్రమంలోనే బోయపాటికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీవర్గాలలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బోయపాటి శ్రీను ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అవుతున్న ఇప్పటికీ ఆ హీరోతో సినిమాను మూడుసార్లు చేద్దామని చేయలేక ఆగిపోయాడట . దానికి మెయిన్ రీజన్ ఆయనంటే చచ్చేంత భయం అంటూ సినీ వర్గాలల్లో ఓ టాక్ వైరల్ అవుతుంది.

బోయపాటి శ్రీనుకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న హీరో అంటే మొదటి నుంచి భయం అని..కమిట్మెంట్… రూల్స్ ..స్ట్రిక్ట్ అంటూ నానాతతంగాలు పాటిస్తూ ఓవర్ యాక్టింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటాడని .. అందుకే ఆయనతో సినిమా తెరకెక్కించాలంటే బోయపాటికి అదో రకమైన తెలియని భయం అంటూ వైరల్ అవుతుంది. అంతేకాదు ఇప్పటికి ఆయనతో సినిమా తెరకెక్కించాలని మూడుసార్లు కథను రాసుకొని ఆ కథను వేరే హీరోతో చేసి హిట్ కొట్టాడట. దీంతో ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news