Moviesమగాళ్లను క్యాస్టింగ్ కౌచ్ లో ఏం చేస్తారో తెలుసా..? తలుపులు వేసి..ప్యాంట్...

మగాళ్లను క్యాస్టింగ్ కౌచ్ లో ఏం చేస్తారో తెలుసా..? తలుపులు వేసి..ప్యాంట్ తీసి .. పిండేస్తారా..?

ఎస్ ఇది నిజంగా మగాళ్ళను కూడా టెన్షన్ పెట్టే వార్తే . ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కేవలం ఆడవాళ్లకు మాత్రమే ఎదురయ్యేదని ..కొందరు డైరెక్టర్ లు, ప్రొడ్యూసర్ లు, హీరోస్ తమ కోరికలు తీర్చుకోవడానికి అవకాశాల పేరుతో అమ్మాయిలకు ఆంటీలకు వలలు వేసి వారిని లైంగికంగా వేధించి తమ కోరికను తీర్చుకొని వదిలేసేవారు అంటూ సినిమా ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపించేది. అంతేకాదు పలువురు బడా హీరోయిన్స్ కూడా ఇదే నిజమంటూ ఓపెన్ గానే పేర్లతో సహా బయటపెట్టారు.

కాగా రీసెంట్గా కేవలం సినిమా ఇండస్ట్రీలో ఆడవాలనే కాదు.. మగాళ్ళను కూడా టార్చర్ చేస్తారు అంటూ రవికిషన్ సంచలన కామెంట్స్ చేశారు . టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం సినిమాలో విలన్ పాత్రలో నటించిన రవి కిషన్ తెలుగులో పలు సినిమాల్లో విలన్ రోల్స్ చేసి మెప్పించారు . అయితే రీసెంట్గా ఆయన మగాళ్ళకి సైతం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎదురవుతుందని .. స్టార్ బ్యూటీ తనను నైట్ కి కాఫీకి రమ్మంది అంటూ ఓపెన్ గానే చెప్పుకు వచ్చారు.

కేవలం ఇతనే కాదు గతంలో అడవి శేష్ లాంటి స్టార్ హీరోలు కూడా ఇండస్ట్రీలో మగాళ్ళపై క్యాస్టింగ్ కౌచ్ జరుగుతుంది అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు . అంతేకాదు ఇండస్ట్రీలలో లేడీ డైరెక్టర్ లు మగవాళ్ళను టార్చర్ చేసిన సందర్భాలు ఉన్నాయి . పోలీస్ కేసు పెట్టి అఫీషియల్ గా వాళ్లపై యాక్షన్ కూడా తీసుకున్న మూమెంట్స్ మనం చూశాము . తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలాంటివే జరుగుతున్నాయి అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు పలువురు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసే మగవాళ్ళు
. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో దారుణంగా హింసిస్తారు అని ..గతంలో పలువురు మగాళ్లు చెప్పుకొచ్చారు .

అంతేకాదు లేడీ డైరెక్టర్ లు, పలువురు బడా ప్రొడ్యూసర్స్ భార్యలు పరోక్షంగా రూంలోకి పిలిచి మనకు తెలియకుండానే తలుపులు వేసి ప్యాంటు తీసి ప్రైవేట్ పార్ట్స్ చూపించమంటారని ..అలా చేయకపోతే మనల్ని టార్చర్ చేసి వాళ్లే బలవంతంగా ప్యాంట్ తీస్తారని అప్పట్లో పలువురు పలువురు ఆర్టిస్టులు చెప్పుకొచ్చారు . అంతేకాదు ఇండస్ట్రీలో ఆడవాళ్ళ కంటే మగవాళ్ళమే మరీ ఎక్కువగా టార్చర్ చేసి హింసిస్తారు అంటూ అప్పట్లో ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన హీరోలు చెప్పడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే మగాళ్ళను కూడా ఏదిపిస్తారా..? ఏం మనుషులు రా బాబు సినిమా ఇండస్ట్రీ అంటేనే విరక్తి వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news