Moviesవిడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరో, హీరోయిన్.. సినీ ఇండస్ట్రీలో ఇది మరో...

విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరో, హీరోయిన్.. సినీ ఇండస్ట్రీలో ఇది మరో సంచలనం..!?

ఎస్.. త్వరలోనే స్టార్ హీరో , హీరోయిన్ విడాకులు తీసుకోబోతున్నారా..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు . కాగా బాలీవుడ్ స్టార్ కపుల్స్ గా పేరు సంపాదించుకున్న రణ్వీర్ సింగ్ – దీపికా పదుకొనే మధ్య ఏదో ఫైటింగ్ జరుగుతుంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దానికి కారణం లేకపోనూలేదు . రీసెంట్ గానే మీడియా కంటే కనపడిన ఈ జంట ఒకరినొకరు పలకరించుకోకుండానే ముందుకు వెళ్లిపోయింది . అంతే కాదు ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ కి ఫోజులు ఇవ్వమంటున్న ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించకుండా సైలెంట్గా సింగిల్గానే ఫోటోకి ఫోజులు ఇచ్చింది దీపికా.

అంతే కాదు రణవీర్ చెయ్యి ఇచ్చినా పట్టుకోలేదు దీపిక పదుకొనే. ఈ క్రమంలోనే ప్రజెంట్ దీనికి సంబంధించిన విజువల్స్ బాలీవుడ్ మీడియాని షేక్ చేస్తున్నాయి . గత కొంతకాలం నుంచి వీళ్లిద్దరి మధ్య ఏదో ఇన్నర్ ఫైటింగ్ జరుగుతుంది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి . మరీ ముఖ్యంగా రన్వీర్ సింగ్ న్యూడ్ ఫోటోగ్రఫీ చేసినప్పటి నుంచి దీపిక మదర్ ఆయనకు విడాకులు ఇచ్చేయమంటూ సజెస్ట్ చేస్తుందట .

ఈ క్రమంలోనే మొదటి నుంచి అమ్మ మాట తూ చా తప్పకుండా పాటించే దీపిక పదుకొనే ..ఆయనను దూరం పెడుతూ వచ్చింది అంటూ కూడా బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ తర్వాత ఈ జంట నార్మల్గానే కనిపించింది . కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ రీసెంట్గా దీపికా పదుకొనే -రణ్వీర్ మధ్య మళ్ళీ ఫైట్ మొదలైందని ..ఈ క్రమంలోనే వీళ్ళ మాటల వార్ పిక్స్ కి చేరి విడాకులు తీసుకునే స్థాయికి వెళ్లిపోయింది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది .

దీంతో ఒకవేళ నిజంగా ఇది నిజం అయితే మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఇది బిగ్ సంచలనం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే రెండుసార్లు విడాకులు తీసుకోవాలని ట్రై చేసి పెద్దల సర్దుబాటుతో మళ్ళి కలిసి కాపురం చేసుకున్న ఈ జంట ముచ్చటగా మూడోసారి విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు అంటూ బాలీవుడ్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది . చూడాలి మరి దీనిపై దీపికా పదుకొనే కానీ రన్వీర్ సింగ్ కాని ఏ విధంగా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news