MoviesUnstoppable షో కి నాలుగు సార్లు పిలిచిన హ్యాండిచ్చిన స్టార్ హీరో..?...

Unstoppable షో కి నాలుగు సార్లు పిలిచిన హ్యాండిచ్చిన స్టార్ హీరో..? తిక్క రేగిన బాలయ్య ఏం చేసాడో తెలుసా..!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య ఇప్పటివరకు ఎన్నో రకాల పాత్రలను పోషించి .. టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. పలు సినిమాలకు డైరెక్షన్ కూడా చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలయ్య .. హోస్ట్ గా కూడా అవతారం ఎత్తాడు.. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ షోకి హోస్టుగా చేస్తున్న బాలయ్య మొదటి సీజన్ కంప్లీట్ చేసుకున్నాడు. త్వరలోనే రెండో సీజన్ కంప్లీట్ కాబోతుంది..

అయితే ఈ రెండు సీజన్ లో వచ్చిన గెస్ట్ లతో బాలయ్య ఈ రేంజ్ లో హంగామా చేశాడు . ఆడి పాడి అలరించాడు .. మనకు తెలిసిందే అయితే అల్లు అర్జున్ ఈ షో కోసం మెగాస్టార్ చిరంజీవిని దాదాపు నాలుగు సార్లు ఇన్వైట్ చేశాడట. నిజానికి మొదటి సీజన్ మొదటి గెస్ట్ గా రావాల్సింది చిరంజీవినే.. కానీ పలు కారణాల చేత ఆయన రిజెక్ట్ చేశారట. కనీసం ఫస్ట్ సీజన్ లో ఏడో ఎపిసోడ్ కైనా రమ్మంటూ ఫోర్స్ చేశాడట. అయినా చిరంజీవి వేరే పనుల వల్ల రాలేదట.

అలాగే ఆ సీజన్ కంప్లీట్ అయిపోయింది. రెండో సీజన్ స్టార్ట్ అయ్యాక ఈ సీజన్ కైనా మొదటి గెస్ట్ గా రమ్మని బలవంతం చేశాడట . అయినా కానీ చిరంజీవి ఎందుకో ఇంట్రెస్ట్ చూపించలేదట . కనీసం పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వచ్చేటప్పుడైనా గెస్ట్ గా రమ్మంటూ చెప్పారట .. అయినా కానీ చిరంజీవి రిజెక్ట్ చేశారట . ఇలా నాలుగు సార్లు చిరంజీవి రిజెక్ట్ చేయడంతో అల్లు అరవింద్ చాలా హర్ట్ అయ్యారట.అయితే బాలయ్య ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని ఆయనకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తాడు.. మిగతా గెస్ట్ లను ప్లాన్ చేయండి అంటూ చిరంజీవికి సపోర్టుగా మాట్లాడారట. ఏది ఏమైనా సరే పరిస్థితిని అర్థం చేసుకోవడంలో బాలయ్య తర్వాతే ఎవరైనా అని మరోసారి ప్రూవ్ చేశాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news