Moviesమరికొద్ది రోజుల్లో ఆ హీరో చనిపోతాడు.. సంచలనం రేపుతున్న వేణు స్వామి...

మరికొద్ది రోజుల్లో ఆ హీరో చనిపోతాడు.. సంచలనం రేపుతున్న వేణు స్వామి వ్యాఖ్యలు..!!

త్వరలోనే స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న యంగ్ హీరో చనిపోబోతున్నాడ..? అంటే అవుననే అంటున్నాడు ఆస్ట్రాలజర్ వేణు స్వామి. ఈ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు . స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెడుతూ సోషల్ మీడియాలో నానాహంగామ చేసే వేణు స్వామి ప్రజెంట్ ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత .. హీరో నాగచైతన్య పెళ్లికి ముందే విడిపోతారు అంటూ ఓపెన్ గా చెప్పేసిన వేణు స్వామి . పెళ్లి చేసుకుని పదేళ్లు కాకుండానే నాగచైతన్య – సమంత విడాకులు తీసుకున్నారు. దీంతో వేణు స్వామి పై అందరి కాన్సెంట్రేషన్ ఎక్కువగా వినిపిస్తుంది . నయనతార, రష్మిక మందన ,అనుష్క విషయంలోనూ అలాంటి కామెంట్స్ చేశారు . అయితే రీసెంట్గా టాలీవుడ్ హీరో త్వరలోనే చనిపోబోతున్నాడు అంటూ బిగ్ బాంబు పేలిచాడు వేణు స్వామి .

వృశ్చిక రాశి కి చెందిన హీరో.. మేష రాశికి సంబంధించిన హీరోయిన్ చావుకు అది దగ్గరలో ఉన్నారని .. 2027 లేదా 2028లో వీరు అనారోగ్య కారణంగా చనిపోతారంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు , ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news