MoviesPrabhas పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి ఆ పాడు అలవాటు...

Prabhas పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి ఆ పాడు అలవాటు ఉందా..? అందుకే ఇలా అయిపోయాడా..?

పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాహుబలి సినిమాతో తన పేరుని ప్రపంచ దేశాల లో మారుమ్రోగిపోయేలా చేసుకున్న ప్రభాస్.. ప్రజెంట్ నటిస్తున్న అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్నాయి. కాగా ఇటీవల ప్రభాస్ అనారోగ్యానికి గురైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమా షూటింగ్స్ అన్ని వాయిదా వేసుకుని ..మరి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారట.

అయితే గట్టిగా దిట్టగా ఉన్న ప్రభాస్ కి ఏం బాగోలేదు అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు . కాగా ప్రభాస్ కి హెల్త్ పరంగా సీరియస్ ఇష్యూస్ ఏం లేవని తెలుస్తుంది. టాలీవుడ్ లో ఉన్న అన్ని నాళ్లు గట్టిగా ధిట్టగా స్ట్రాంగ్ గా ఉన్న ప్రభాస్ ..ఎప్పుడైతే బాలీవుడ్ కి వెళ్ళాడో.. అప్పటినుంచి డైటింగ్ ఫిజికల్ ఎక్స్ సర్సైజ్ లు అంటూ తనకి పడనని వన్ని చేస్తున్నారని ..ఈ క్రమంలోనే ప్రభాస్ ఫేసులో ఆ చార్మింగ్ లుక్స్ అంత పోయిందని.. డల్ గా అయిపోయాడని ..తెలుగు ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు ప్రభాస్ మొదటి నుంచి మంచి ఫుడీ.. రోజుకి ఐదు పూటలా తింటాడట. అయితే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళినప్పటి నుంచి ప్రభాస్ ఫుల్ డైట్ కంట్రోల్ చేస్తున్నాడని . ఈ క్రమంలోనే ఆయన హెల్త్ బాగో లేకుండా వచ్చిందని ..ప్రభాస్ పుష్టిగా నచ్చిన ఫుడ్ ఇష్టంగా తిన్నప్పుడు హెల్తీగా ఉన్నాడని ..ప్రభాస్ కి ఎవరు ఏం చెప్పినా వింటాడని.. అదే ఆయనకున్న పాడు అలవాటు అని.. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోస్ చెప్పిన డైట్ ఫాలో అవుతూ ఆయన ఆరోగ్యం ఇలా పాడు చేసుకున్నాడని ..ఇలా తయారయ్యాడని తెలుగు ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. దీంతో ప్రభాస్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news