Moviesఎన్టీఆర్ కి తారకరత్న అంటే అంత ఇష్టమా..? ఎవ్వరికి తెలియకుండా నెలకు...

ఎన్టీఆర్ కి తారకరత్న అంటే అంత ఇష్టమా..? ఎవ్వరికి తెలియకుండా నెలకు అన్ని లక్షలు ఇచ్చేవారా..?

సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒక స్టార్ సెలబ్రిటీ మరణించిన విషాద వార్త విని తట్టుకోకముందే మరో స్టార్ మరణించడం సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తుంది .ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ అందరూ మరణిస్తూ ఉండడం సినిమా ఇండస్ట్రీని మరింత విషాదంలోకి నింపేస్తుంది . రీసెంట్ గానే టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న మరణించిన విషయం తెలిసిందే. 23 రోజులపాటు మరణంతో పోరాడిన ఆయన మొన్న రాత్రి 9 గంటల 40 నిమిషాలకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో మరణించారు.

కాగా ఈ మరణ వార్తతో నందమూరి ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు . ఈ క్రమంలోనే నందమూరి తారకరత్న ఫ్యామిలీని చూసుకోవడానికి ముందుకు వచ్చాడు బాలకృష్ణ . ఆయన ముగ్గురు పిల్లల బాధ్యతలను బాలకృష్ణనే దగ్గరను చూసుకుంటానని అలేఖ్య రెడ్డి కు హామీ ఇచ్చారట . ఇలాంటి క్రమంలోనే తారక్ తోఉన్న రిలేషన్ షిప్ బయటపడింది . మనకు తెలిసిందే తారకరత్న సినిమాలో పెద్దగా స్టార్ స్టేటస్ సంపాదించుకోలేకపోయాడు. ఫైనాన్షియల్ పరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టు తెలుస్తుంది .కాగా ఇదే క్రమంలో తారకరత్నకు నెల నెల కొంచెం డబ్బులు పంపించేవారు అంటూ తెలుస్తుంది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తారకరత్న మాట్లాడుతూ..” జూనియర్ ఎన్టీఆర్ కి నాకు మధ్య మంచి అనుబంధం ఉందని.. మేము బ్రదర్స్ లా కాకుండా ఫ్రెండ్స్ లా ఉంటామని చెప్పుకొచ్చారు “. ప్రజెంట్ ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది . తారకరత్న కష్టాల్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో తెలియకుండానే తారకరత్నకు సీక్రెట్ గా నెలకు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేవాడని.. ఆ విషయాన్ని స్వయంగా ఇంటర్వ్యూ చెప్పుకొచ్చాడు తారకరత్న. అంతే కాదు తనకు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా తారక్ చాలా సపోర్ట్ చేశాడని కూడా చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే తారకరత్న మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు తారక్. ఏది ఏమైనా తారకరత్న మన మధ్య లేడు అన్న విషయాన్ని జర్మించుకోలేకపోతున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news