Moviesమహేశ్ సినిమా కోసం కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి పని...

మహేశ్ సినిమా కోసం కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి పని చేస్తున్న రాజమౌళి..సూపరో సూపర్..!!

సర్కారీ వారి పాట సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు .. ప్రజెంట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఓ సినిమాల నటిస్తున్నాడు . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి అర్జునుడు అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది . సినిమాకి అర్జునుడు అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేసిన్నట్లు సమాచారం . కాగా ఈ సినిమాల్లో ఇద్దరు ముద్దుగుమ్మలతో మహేష్ బాబు రొమాన్స్ చేయడానికి సిద్ధపడ్డాడు .

మొదట నుంచి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అంటూ పుకార్లు వినిపించిన సంగతి తెలిసిందే . సినిమా ప్రొడ్యూసర్ నాగ వంశీ ఆ విషయాన్ని కన్ఫామ్ చేశాడు. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అని మొదటి హీరోయిన్గా పూజ హెగ్డే రెండో హీరోయిన్గా శ్రీలీల అంటూ కన్ఫామ్ చేశాడు. కాగా ఈ సినిమా అయిపోయిన తర్వాత మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో ఓ అడ్వెంచర్స్ సినిమాకు కమిట్ అయ్యాడు .

రాజమౌళితో సినిమా అంటే ఎలా ఉంటుందో మనకు తెలిసిందే . సంవత్సరానికి కాల్ షీట్స్ తీసుకొని మూడు సంవత్సరాలు సినిమాని డైరెక్టర్ చేసే ..రాజమౌళి మహేష్ బాబు విషయంలో మాత్రం అలా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు . పక్క ప్లాన్ తో టైం టేబుల్ వేసుకొని మరి మహేష్ సినిమా కోసం కష్టపడుతున్నారట .. ఒకవేళ నిజంగా ఇది నిజమే అయితే మహేష్ సినిమా కోసం సినిమా రాజమౌళి ఫస్ట్ టైం చెప్పిన టైంకి సినిమా రిలీజ్ చేసిన మూవీగా రికార్డ్ నెలలొల్పబోతుంది అంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news