Moviesఆ విషయంలో అన్న చైతన్య నే మించిపోయిన తమ్ముడు అఖిల్..అక్కినేని ఇంట...

ఆ విషయంలో అన్న చైతన్య నే మించిపోయిన తమ్ముడు అఖిల్..అక్కినేని ఇంట మరో ఫైట్..!!

కొత్త సంవత్సరంలో అక్కినేని ఇంత కొత్త ఫైట్ నెలకొందా..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు. మనకు తెలిసిందే గత కొంతకాలంగా హిట్ లేక అల్లాడుతున్న నాగచైతన్య త్వరలోనే కస్టడీ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. కాగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు చిత్ర మేకర్స్. కాగా నాగార్జున అక్కినేని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ సినిమా ఖచ్చితంగా డిజాస్టర్ అవుతుంది అంటూ నెటిజన్స్ అక్కినేని నాగచైతన్య ను ట్రోల్ చేస్తున్నారు.

రిలీజ్ అయిన గ్లింప్స్ ఆధారంగా నాగచైతన్య సరికొత్త లుక్ లో కనిపించినా.. అభిమానుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు . కాగా అదే ఇంటి నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మరో హీరో అక్కినేని అఖిల్ నూతన సంవత్సర సందర్భంగా తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన ఏజెంట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు . ఈ క్రమంలోని అన్నతో కంపేర్ చేస్తే నటన విషయంలో తమ్ముడు చాలా బెటర్ అంటూ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఏజెంట్ గ్లిమ్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది .

అంతేకాదు అఖిల్ బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లేస్ గా మారింది అంటున్నారు సినీ విశ్లేషకులు. కచ్చితంగా నాగచైతన్యతో కంపేర్ చేస్తే అఖిల్ ఏజెంట్ 100 టైమ్స్ బెటర్ అంటున్నారు జనాలు . దీంతో అన్నదమ్ముల మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. చూడాలి మరి నాగచైతన్యకు కస్టడీ .. అఖిల్ కు ఏజెంట్ ఎలాంటి హిట్ అందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news