Moviesఅప్పుడు బ్రా వేసుకుని..ఇప్పుడు బట్టలే లేకుండా..నెక్స్ట్ ఏంటో..?

అప్పుడు బ్రా వేసుకుని..ఇప్పుడు బట్టలే లేకుండా..నెక్స్ట్ ఏంటో..?

తేజస్విని మదివాడ.. ఈ పేరు చెప్తే గుర్తుపట్టే జనాలు చాలా తక్కువ. అదే ఐస్క్రీం సినిమాలో హాట్ అందాల ఆరబోసిన అమ్మాయి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు జనాలు. అంతలా పేరుకన్నా..అందాలతోనే టెంప్ట్ చేసింది. ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాత్రులు సరిపెట్టుకుంటూ తనదైన స్టైల్ లో బోల్డ్ పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో అరా కొరా అవకాశాలు దక్కించుకుంటుంది.

అంతేకాదు హిట్లు ఫ్లాపులు అని తేడా లేకుండా సినిమా సినిమాకి రెమ్యూనరేషన్ పెంచుకుంటూ తనదైన ఫార్మేట్లో కధలని చూస్ చేసుకుంటున్న తేజస్విని మదివాడ ..బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాక మరింత యాక్టివ్ గా మారింది. గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కూడా సమంత సిస్టర్ గా ఆడి పాడి అలరించింది . అంతేకాదు నిత్యామీనన్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే సినిమాలో కూడా కీలకపాత్రలో కనిపించి మెప్పించింది.

కాగా ప్రజెంట్ ఏ సినిమాలో చేయకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా చేసిన బోల్డ్ ఫోటోషూట్ సోషల్ మీడియాని చెక్ చేస్తుంది. తాజాగా బెడ్ పై సెమీ న్యూడ్ గా కనిపించిన అమ్మడి పిక్స్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి . ఈ క్రమంలోని తేజస్విని మదివాడ ఫోటోషూట్ పై నెటిజన్స్ భిన్న విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు నీలాంటి హాట్ బ్యూటీ ని ఎలా సినిమా ఇండస్ట్రీలో జనాలు ఆదరించడం లేదు అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. కనీసం ఇలాంటి హాట్ ఫోటోషూట్స్ చూసాక అయినా డైరెక్టర్ నీకు అవకాశాలు ఇవ్వాలి అని ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే తేజస్విని మదివాడ ఫోటోషూట్ ప్రజెంట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news