Moviesసోషల్ మీడియాని షేక్ చేస్తున్న సల్మాన్ ఖాన్ సరసాలు.. లీక్డ్ వీడియో...

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సల్మాన్ ఖాన్ సరసాలు.. లీక్డ్ వీడియో వైరల్..!!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనను అభిమానించే జనాలు కోట్లల్లో ఉంటే ..ఈయన చేసే పనులు నచ్చని జనాలు కూడా అదే రేంజ్ లో ఉంటారు. కాకపోతే బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో గా కొనసాగుతున్న సల్మాన్ ఖాన్.. తన 57వ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు . తన సోదరి ఇంట్లో సల్మాన్ ఖాన్ బర్త్ డే ను చాలా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

 

ఈ ఈవెంట్ కి బాలీవుడ్ స్టార్లే కాదు టాలీవుడ్ ప్రముఖులు కూడా వెళ్లి సందడి చేశారు. కాగా ఇదే క్రమంలో సల్మాన్ ఖాన్ తన పాత గర్ల్ ఫ్రెండ్స్ ని సైతం ఆహ్వానించారు . ఈ క్రమంలోనే ఈ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ సల్మాన్ ఖాన్ మాజీ లవర్ సంగీతా బిజ్ పార్టీ కి వచ్చింది. సంగీత.. సల్మాన్ ఖాన్ తో నడుచుకున్న పద్ధతి ఇప్పుడు సోషల్ మీడియా ఇంట్రెస్టింగా మారింది. ఆమెతో కాసేపు ముచ్చటించిన సల్మాన్ ఖాన్ ..ఆమెతో క్లోజ్ గా మూవ్ అయిన తీరు జనాలకు షాకింగ్ గా అనిపించింది.

ఆమెను దగ్గరకు లాక్కోని ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. దీంతో చుట్టూ చూస్తున్నావారు ఒక్కసారిగా షాక్ అయ్యారు . సల్మాన్ ఖాన్ కి ముద్దులు హగ్గులు కొత్తవి కాదు.. అమ్మాయిలు ఎక్కడ కనపడితే అక్కడ హగ్గులు ముద్దులు ఇస్తూనే ఉంటాడు . అయితే వాటిని పెద్దగా పట్టించుకోని జనాలు మాజీ లవర్ సంగీత ని మళ్లీ ముద్దు పెట్టుకోవడం ఏంటా అంటూ చర్చించుకుంటున్నారు..? కొంపతీసి వీళ్ళు మళ్ళీ కలిశారా ..? 57 ఏళ్ల సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోబోతున్నాడా అంటూ ఇంట్రెస్టింగ్గా కామెంట్స్ చేస్తున్నారు . కాగా సల్మాన్ బర్త్ డే ఈవెంట్ కి పూజ హెగ్డే , జాన్వీ కపూర్, టబూ, సునీల్ శెట్టి, రితేష్ దేశముఖ్, జెనీలియా, సోనాక్షి సిన్హా, ఆర్యన్ కార్తీక్ లాంటి స్టార్ హీరోలు చాలా మంది వచ్చి సందడి చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news