Moviesఅక్కినేని వారసులకి దిమ్మ తిరిగిపోయే షాక్..రేపు సమంత సంచలన ప్రకటన..!?

అక్కినేని వారసులకి దిమ్మ తిరిగిపోయే షాక్..రేపు సమంత సంచలన ప్రకటన..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత త్వరలోనే బిగ్ బాంబ్ పేల్చనుందా..? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత.. అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా గ్రాండ్ గా గోవాలో జరిపించారు నాగార్జున. అంతేకాదు తెలుగు సాంప్రదాయ పద్ధతిలో ఓసారి.. క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం ఓసారి చేసి ఇద్దరి పేరెంట్స్ కు సంతృప్తిని ఇచ్చారు.

అంతేకాదు పెళ్లి తర్వాత వీళ్ళు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. హనీమూన్ లంటూ ..షికారులంటూ బోట్ డ్రైవింగ్ అంటూ రచ్చ రంబోలా చేశారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా 2 అక్టోబర్ 2021 నాగచైతన్య సమంత ఇద్దరు ఒకేసారి సోషల్ మీడియా వేదికగా మేము విడాకులు తీసుకోబోతున్నాం అంటూ ప్రకటించి అభిమానుల గుండెలు బద్దలయ్యేలా చేశారు. ఈ అనూహ్య సంఘటనతో ఉన్నట్టుండి అక్కినేని అభిమానులు చాలా నిరాశ చెందారు. “అసలు ఏమైంది మీకు..? అంటూ మండిపడ్డారు”

చూడ చక్కగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడం ఏంటి అంటూ సినీ ప్రముఖుల సైతం బాధపడ్డారు . అయితే ఇప్పటికీ వీళ్లు విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు అనేదానిపై అఫీషియల్ ప్రకటన లేదు. కాగా రేపటితో వీళ్లు విడాకులు ప్రకటించి దాదాపు సంవత్సరం కావస్తుంది. ఈ క్రమంలోనే సమంత తాను విడాకులు ఎందుకు తీసుకోవాలనుందో అఫీషియల్ గా ప్రకటిస్తానని సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చిందట , ఈ క్రమంలోనే రేపు అక్కినేని వారసులు నాగార్జునం నాగచైతన్యలకు దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇవ్వనన్నట్లు తెలుస్తుంది . ఒకవేళ నిజంగా అక్కినేని వారసుల టార్చర్ వల్లే సమంత విడాకులు తీసుకున్నట్లయితే మాత్రం కచ్చితంగా సమంత ప్రకటన ఘోస్ట్ సినిమాకు భారీ దెబ్బ వేసే విధంగా ఉంటుంది అంటున్నారు సినీ విశ్లేషకులు, మరి చూడాలి రేపు సమంత ఏ బిగ్ బాంబు పేలుస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news