Moviesఎట్టకేలకు ఫస్ట్ టైం విడాకులకు కారణం ఏంటో చెప్పిన సమంత ..ఇన్నాళ్లకు...

ఎట్టకేలకు ఫస్ట్ టైం విడాకులకు కారణం ఏంటో చెప్పిన సమంత ..ఇన్నాళ్లకు క్లారిటీ..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత-అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటని ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులు చర్చించుకుంటూనే ఉంటారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరు విడాకులు తీసుకోవడానికి కారణం ఇదే అంటూ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . దీంతో అభిమానులు ఆ రీజన్ తెలుసుకుని షాక్ అయిపోతున్నారు . ఇంత చిన్న రీజన్ కి మీరు విడాకులు తీసుకున్నారా అంటూ మండిపడుతున్నారు.

మనకు తెలిసిందే సమంత- నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల గత ఏడాది అక్టోబర్ 2 “మేము విడాకులు తీసుకోబోతున్నాం” అంటూ అఫీషియల్ గా ప్రకటించారు ఈ జంట. దీంతో అప్పటినుంచి ఇప్పటివరకు అంటే దాదాపు ఏడాది కావస్తున్నా.. ఇప్పటికి వీళ్లవిడాకులకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది. అయితే విడాకులు తీసుకోవడానికి గల కారణం మాత్రం జనాలు కి వాళ్ళు చెప్పలేదు.

అయితే రీసెంట్ గా అమెరికాలో మాజీ అత్తగారిని మీట్ అయిన సమంత .. ఎందుకు నాగచైతన్య దగ్గర నుంచి విడాకులు తీసుకున్నానో చెప్పి మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చిందట. అసలు మేటర్ ఏంటంటే ..సమంత నాగచైతన్య కొంతకాలం వరకు బాగానే ఉన్నారట. కానీ రాను రాను సమంతను చైతన్య కంట్రోల్ చేయడానికి చూశారట. గ్లామరస్ పాత్రలు పరంగానే కాదు.. డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో.. మాట్లాడే పద్ధతి విషయంలో.. సినీ ఇండస్ట్రీలో తనకున్న ఫ్రెండ్స్ విషయంలో ..కంట్రోల్ చేయడానికి చూశాడట . ఈ విషయం పై ఇద్దరికి చాలా సార్లు గొడవ జరిగినా..చైతన్య మాత్రం మారలేదట.

భర్త అనే అహంకారంతో సమంతపై అధికారం తీసుకుని టార్చర్ చేయాలని చూశాడని.. ఈ క్రమంలోనే సమంత ఒంటరిగా ఆమె జీవితం నచ్చినట్లు బ్రతకడానికి విడాకులు తీసుకున్నానని.. మొదట విడాకులు అడిగింది తానే అని కూడా సమంత చెప్పుకొచ్చిందట. దీంతో అత్తగారు షాక్ అయిపోయారట . చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల విడాకులు తీసుకున్నారా అంటూ సమంత పై అత్తగారు కోప్పడిందట .ప్రజెంట్ ఇదే న్యూ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news