Moviesబిగ్ షాకింగ్: ఆ డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి..అసలు ఏమైందంటే..!?

బిగ్ షాకింగ్: ఆ డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి..అసలు ఏమైందంటే..!?

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్స్.. ఒక స్టార్ హీరోతో సినిమా ఒప్పుకుని.. ఆ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగానే మరో స్టార్ హీరోతో ఇంకో సినిమా కమిట్ అయి ..ఆ సినిమా షూటింగ్ పనులను కూడా ప్రారంభిస్తున్నారు. ఇది పరమ చెత్త పని అని అందరికీ తెలిసిందే. ఏ స్టార్ హీరోయిన్ ఏ స్టార్ డైరెక్టర్ అయినా సరే ముందు ఒక ప్రాజెక్ట్ అనుకున్నాక ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మరో ప్రాజెక్ట్ కి వెళ్తే ఏ డైరెక్టర్ కి , హీరో కి, హీరోయిన్ కి ఇబ్బంది ఉండదు. అయితే త్వరగా సినిమా తెరకెక్కించాలని కావచ్చు లేదా కాంపిటీషన్ ఇవ్వాలని కావచ్చు. డైరెక్టర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకొని నెట్టింట ట్రోలింగ్ కి గురవుతున్నారు.

ప్రజెంట్ ఇదే తప్పు చేస్తున్నాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్. మనకు తెలిసిందే గతంలో శంకర్ పేరు చెప్తే అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలే వినిపించేవి. కానీ రాను రాను ఆయన ట్రాక్ రికార్డు తగ్గుతూ వచ్చింది . కెరియర్ గ్రాఫ్ పడిపోతూ ఉంది. దానికి కారణాలు ఏవైనా కానీ ప్రజెంట్ శంకర్ చేస్తున్న మిస్టేక్ మాత్రం జనాలకు కోపం తెప్పిస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో ఋఛ్15 అనే సినిమాకు కమిటీ అయిన సంగతి తెలిసిందే . దాదాపు 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మరో రెండు నెలల్లో పూర్తిగా ప్యాకప్ చెప్పే టైం దగ్గర పడుతుంది అనుకున్న టైం లో.. డైరెక్టర్ శంకర్ తన డ్రీం ప్రాజెక్ట్ ఇండియన్ టు సినిమాకు అడ్డంకులు తొలగడంతో.. ఆ సినిమా షూటింగ్ పనులు ప్రారంభించాడు.

దీంతో ఒక్కసారిగా మెగా ఫాన్స్ షాక్ అయిపోయారు . రాంచరణ్ సినిమా మధ్యలో పెట్టుకుని ఇండియన్ 2 సినిమా స్టార్ట్ చేసారు ఏంటి అంటూ ఫైర్ అయ్యారు. బాధపడ్డారు. అయితే శంకర్ మాత్రం రెండు సినిమాలు మ్యానేజ్ చేస్తానంటూ ఆర్సి15, ఇండియన్ 2 సినిమాలకు ఒకే టైం కేటాయిస్తాను అంటూ చెప్పుకొచ్చారు . కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఆర్సి 15 సినిమా షూటింగ్ శంకర్ రావట్లేదట. వేరే అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టి మ్యానేజ్ చేస్తున్నారట . హోప్స్ అన్ని ఇండియన్ 2 సినిమా పైనే పెట్టుకున్నారట. ఈ క్రమంలోనే చరణ్ కి కోపం వచ్చి టూ టైమ్స్ శంకర్ కి అసలు మ్యాటర్ చెప్పారట. ఇక అప్పటికి శంకర్ మారకపోవడంతో.. చిరంజీవి పర్సనల్గా కాల్ చేసి మరి శంకర్ కు వార్నింగ్ ఇవ్వడం జరిగాయట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news