Moviesబిగ్ బ్రేకింగ్: సల్మాన్ ఖాన్ హెల్త్ కండీషన్ క్రిటికల్..హాస్పిటల్ కి తరలింపు..!?

బిగ్ బ్రేకింగ్: సల్మాన్ ఖాన్ హెల్త్ కండీషన్ క్రిటికల్..హాస్పిటల్ కి తరలింపు..!?

మనకు తెలిసిందే.. అతిపెద్ద రియాల్టీ షో గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో. మరి ముఖ్యంగా హిందీలో అయితే ఇప్పటికే 15 సీజన్లు కంప్లీట్ చేసుకుని 16వ సీజన్ కి సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తుంది . అన్ని సీజన్స్ కి హోస్ట్ గా సల్మాన్ ఖాన్ నే చేస్తుండటం గమనార్హం. అయితే ఇప్పటివరకు ఎప్పుడు లేని విధంగా బిగ్ బాస్ 16కి హోస్టుగా కరణ్ జోహార్ చేయబోతున్నాడు.

ఈ విషయాని అఫీషియల్ గా ప్రకటించింది హిందీ బిగ్ బాస్ టీం. దానికి కారణం సల్మాన్ ఖాన్ హెల్త్ కండిషన్ బాగో లేకపోవడమే. సల్మాన్ ఖాన్ డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ ఫుల్ డల్ అయిపోయినట్లు బాలీవుడ్ మీడియా ద్వారా సమాచారం అందుతుంది . అంతేకాదు నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నాయి ఈయన హెల్త్ కండిషన్ సడన్గా ప్లేట్లెట్స్ పడిపోవడంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిందని ..ఈ క్రమంలోనే ఆయన పర్సనల్ డాక్టర్ సజీషన్ మేరకు సల్మాన్ ఖాన్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారని బాలీవుడ్ వీడియో చెప్పుకొస్తుంది .

అంతేకాదు అందుతున్న సమాచారం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హెల్త్ కండిషన్ క్రిటికల్ గా ఉందట. మీడియాకి ఈ విషయం అందకుండా బాలీవుడ్ ఆపేస్తుందట. అంతేకాదు ప్రజెంట్ ఆయన ఈఛూ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ కారణంగానే బిగ్ బాస్ మేనేజ్మెంట్ హోస్ట్ గా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ను నియమించినట్లు చెబుతుంది. దీంతో సల్మాన్ ఖాన్ అభిమానులు ఆయన ఆరోగ్యం కుదుటపడాలని త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్ధిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news