Moviesశేఖర్ మాస్టర్ టచ్ కి టెంప్ట్ అయిన ఆ హీరోయిన్..ఏం చేసిందో...

శేఖర్ మాస్టర్ టచ్ కి టెంప్ట్ అయిన ఆ హీరోయిన్..ఏం చేసిందో తెలుసా..?

శేఖర్ మాస్టర్ సినీ ఇండస్ట్రీలో శేఖర్ మాస్టర్ కి ఎలాంటి పేరు ఉందో మనకు తెలిసిందే. సొంతంగా కష్టపడి పైకి వచ్చిన టాలెంటెడ్ కొరియోగ్రాఫర్. ఇప్పుడు బిగ్ సినిమాలకు కొరియోగ్రాఫీ చేస్తూ టాప్ పొజిషన్ లో ఉన్నాడు శేఖర్ మాస్టర్. కేవలం కొరియోగ్రాఫర్ గానే వర్క్ చేయట్లేదు పలు బుల్లితెర షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే పలు షోలలో కొంచెం అతి చేస్తూ హంగామా చేసుకుంటూ వచ్చాడు.

కాగా గతంలో శేఖర్ మాస్టర్ ఢీ షోలో జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పలు సీజన్లకు ఈయన జడ్జిగా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే ఢీ షో కి గెస్ట్లుగా వచ్చే హీరో హీరోయిన్లతో ఆయన రకరకాల స్టెప్స్ వేయించి అభిమానులను ఉత్సాహపరిచేవాడు . అలాంటి టైంలోనే ఓ హీరోయిన్ ఢీ షో కి రాగా ఆ హీరోయిన్ తో శేఖర్ మాస్టర్ కూడా కాలు కదిపి అద్భుతమైన స్టెప్స్ వేశాడు. అయితే అనుకోకుండా శేఖర్ మాస్టర్ చేయి ఆమె ప్రైవేట్ పార్ట్స్ కి తగిలిందట. ఆ క్రమంలో ఆమె ఒక్కసారిగా ఎక్స్ప్రెషన్స్ మార్చేయడం అప్పటివరకు శేఖర్ మాస్టర్ కు దూరంగా ఉన్న ఈ బ్యూటీ సడన్ శేఖర్ మాస్టర్ పట్టుకొని గిరగిర తిరిగేస్తూ స్టెప్పులు వేయడం అక్కడున్న జనాలకు ఆశ్చర్యంగా అనిపించింది.

దీంతో కొందరు నెటిజన్స్ పాప శేఖర్ మాస్టర్ దెబ్బకి టెంప్ట్ అయిన్నట్లుంది అంటూ గతంలో ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ దెబ్బకు అప్పటి నుంచి ఆమె వేరే షోలకి గెస్ట్ గా వెళ్లడమే మానేసిందట. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది . అంతే కాదు ఇప్పటికీ శేఖర్ మాస్టర్ బుల్లితెరపై పలు షోలల్లో జడ్జిగా వ్యవహరిస్తున్నప్పుడు డ్యాన్స్ పేరిట అమ్మయిలను టచ్ చేయాల్సి వస్తుంది. తన మార్క్ కొరియోగ్రఫీ తో స్టైల్ డ్యాన్స్ తో జనాలను మెప్పిస్తాడు. ఇప్పటికి పూర్ణ, ప్రియమణి ,రెష్మి, రోజా ఇలా బోలెడు మంది అమ్మాయిలతో ఆంటీలతో కలిసి డ్యాన్సులు వేసి మెప్పించాడు ఈ శేఖర్ మాస్టర్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news