Moviesప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ అలా చేయండి అంటూ సవాల్ విసిరిన అషు...

ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ అలా చేయండి అంటూ సవాల్ విసిరిన అషు రెడ్డి .. మరి మీరు రెడీనా అబ్బాయిలు..!?

ఆషూ రెడ్డి ..ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. జూనియర్ సమంత అంటూ సోషల్ మీడియాని షేక్ చేసిన హాట్ బ్యూటీ. అంతేకాదు అంతకుముందు కొన్ని ఫోటోషూట్స్,షార్ట్ ఫిలిమ్స్ లో నటించినా పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేదు . కానీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాక మాత్రం తన పేరుకి డబుల్ పాపులారిటీ వచ్చేలా చేసుకున్నింది. బిగ్ బాస్ హౌస్ లో ఆషూ రెడ్డి చేసిన అల్లరి అంతా ఇంత కాదు. తనదైన స్టైల్ లో గేమ్ ఆడుతూనే తన అందాలను ఏం మాత్రం దాచుకోకుండా ఓ రేంజ్ లో ఎక్స్పోజ్ చేస్తూ హౌస్ లో నానా రచ్చ చేసింది.

కాగా బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చాక ఆషూ రెడ్డి ఓ రేంజ్ లో పాపులర్ అయిపోయింది. యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని సొంతంగా కవర్ సాంగ్స్ చేస్తూ సోషల్ మీడియానుషేక్ చేస్తుంది తన అందాలతో .అంతేకాదు పలు ఈవెంట్స్ లో కూడా పాల్గొంటూ ఆషూ రెడ్డి రెండు చేతుల బాగా సంపాదిస్తుంది. ఈ మధ్యనే ఫారెన్ టూర్స్ అంటూ విదేశాలు తిరిగి వచ్చిన ఆషూ రెడ్డి ..రీసెంట్గా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ బోల్డ్ ఫోటో షేర్ చేసి బోల్డ్ కామెంట్ చేసింది. దీంతో ఆమె ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆషూ రెడ్డి బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఎద భాగమంతా ఎక్స్పోజ్ అయ్యేలా ఉన్నాయి. డ్రెస్ లో నా బాడీపై ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో కౌంట్ చేయండి చూద్దాం.. అంటూ ఓ సవాల్ విసిరింది. అయితే దీనికి కుర్రాళ్ళు కూడా ఓ రేంజ్ లో హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు. కొందరు జెన్యూన్ గా మూడు పుట్టుమచ్చలు ఉన్నాయి ఆషూ అంటూ ఉంటే.. కొందరు నాకు పుట్టుమచ్చలు కనిపించట్లేదు మరేవో కనిపిస్తున్నాయి అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆషూరెడ్డి తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది. కొందరైతే ఛీ ఛీ ఇలాంటి పనులు చేస్తావా ఆషూ అంటూ బుతులు తిడుతున్నారు. మొత్తానికి కొన్ని పాజిటివ్ కామెంట్స్ బోలెడన్ని నెగటివ్ కామెంట్స్ తో ఆషూ రెడ్డి ఫోటో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news