Moviesసమంత ప్రవర్తన ..విసుగొచ్చేసింది..ఫస్ట్ టైం మనసులోని బాధను బయటకి చెప్పుకున్న నాగచైతన్య..!!

సమంత ప్రవర్తన ..విసుగొచ్చేసింది..ఫస్ట్ టైం మనసులోని బాధను బయటకి చెప్పుకున్న నాగచైతన్య..!!

టాలీవుడ్ హాట్ లవబుల్ మాజీ కపుల్ నాగ చైతన్య సమంత..ల విడాకుల మ్యాటర్ ఇంకా హీట్ పెంచుతూనే ఉంది. అన్యోన్యంగా ఉన్న ఈ జంట..10 నెలల క్రితమే విడాకులు తీసుకుని వేరు వేరు గా ఉంటున్నారు. అయితే, వీళ్ళ విడాకుల పై మీడియాలో రకరకాల వార్తలు వచ్చినప్పటికి..సామ్ -చై మాత్రం స్పందించలేదు వాళ్ళ పని వాళ్లు చూసుకున్నారు. కానీ, ఫస్ట్ టైం సమంత..కాఫీ విత్ కరణ్ షో లో నాగ చైతన్య పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

“మా విడాకులు కూల్ గా జరగలేదు అని.. ఓ వార్ నే జరిగిందని చెప్పుకొచ్చిన ఆమె..కనీసం ఆయనను భర్త్ అనికూడా పిలిపించుకోవడాకిని..ఇష్టపడలేదు. అంతేనా, మా ఇద్దరిని ఒక్కే గది లో పెడితే..పదునైన ఆయుధాలు కూడా పెట్టాలి అంటూ..”కోరింది. ఇలా సమంత హాట్ కామెంట్స్ తరువాత అందరు నాగ చైతన్య దే తప్పు అనుకున్నారు . అందుకే అక్కినేని కాంపౌండ్ నుండి ఎవ్వరు స్పందించలేదు అని ఫిక్స్ అయ్యారు.

కానీ, రీసెంట్ గా లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ..సమంత గురించి..ఆమెతో విడాకులు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.”‘ సమంత అంటే ఇప్పటికీ ఎప్పటికి నాకు అమితమైన గౌరవం ఉంది. మేం విడాకులు తీసుకున్నంత మాత్రానా అది పోదు. అందరికి ముందే చెప్పం మేం ఓ అండర్‌స్టాండింగ్‌తోనే విడాకులు తీసుకున్నాం. మేము అన్ని బాగా ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. మాకు ఒకరిపై మరోకరికి రెస్పెక్ట్‌ ఉంది.

మా మధ్య ఏం జరిగిందో అదే చెప్పాం. కానీ అంతకుమించింది ఏదో మా మధ్య జరిగిందని చెప్పేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. అలాంటివి నేను పట్టించుకోను. అందుకే హ్యాపీగా ఉన్నాను. అయితే ఇలా ఉన్నవి లేనివి ప్రచారం చేసినప్పుడు కొంచెం చిరాకు వచ్చేది. మొదట్లోలో మాత్రం మాపై వస్తున్న వార్తలు చూసి చాలా విసుగు చెందాను’ అని చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. దీంతో సమంత మాటలకి నాగచైతన్య మాటలకి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదే అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news