Moviesఆ రోజు లాస్ట్ జరిగింది ఇదే.. సంచలన విషయాని బయటపెట్టిన సమంత..!!

ఆ రోజు లాస్ట్ జరిగింది ఇదే.. సంచలన విషయాని బయటపెట్టిన సమంత..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సమంత..ప్రజెంట్ ఇప్పుడు న్యూస్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తన సినిమా ల గురించి, ప్రమోషన్స్ గురించి ట్రెండ్ అయితే..ఓకే..ఇక్కడ అమ్మడు తన మాజీ భర్త నాగచైతన్య పై ఊహించని కామెంట్స్ చేసి..సంచలనానికి తెర లేపింది. టాలీవుడు లోనే వన్ ఆఫ్ ది క్యూట్ కపుల్స్ గా పిలుచుకునే సామ్-చై జంట విడిపోయింది. చూదచక్కని జంట విడిపోవడంతో అంత షాక్ అయ్యారు..విడాకులకు కారణం ఏంటా అని ఆరా తీసారు..సరైన ఆన్సర్ ఇప్పటి దొరకలేదు.

ఇన్నాళ్లు విడాకుల పై మౌనంగా ఉన్న సమంత ..తాజా గా కాఫీ విత్ కరణ్ షో లో ఆమె మాట్లాడుతూ..”మా విడాకులు సామరస్యంగా జరగలేదని..పెద్ద వార్ నే జరిగిన్నట్లు పరోక్షంగా చెప్పుకొచ్చింది”. అంతేనా, సమంత భర్త నాగ చైతన్య అని కరణ్ అంటే..నో నో..మాజీ భర్త అనండి అంటూ ఫేస్ మీదనే చెప్పేసింది. కనీసం నాగచైతన్య పేరుని కూడా పలకడానికి ఇష్టపడలేదు సమంత. అంత పెద్ద గొడవలు వీళ్ల మధ్య జరిగాయా అంటే ..ఆమె మాటలు విన్నక అవుననే చెప్పాలి.

ఇంకా ఈ షో కరణ్ ..సమంత ను తన కో స్టార్స్ గురించి అడుగుతారు. చరణ్ ని సలైన గ్యాంగ్ స్టర్ అని .. అల్లు అర్జున్ అంటే ఒక మ్యాజిక్ అని, ధనుష్ గ్లోబల్ స్టార్ అని..విజయ్ దేవరకొండ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అని పేర్కొంది. ఇక అలాగే సౌత్ ఇండియా క్రేజీ హీరోయిన్ నయన్ గురించి మాట్లాడుతూ..” షీ ఇజ్ బెస్ట్ . నాకు చాలా క్లోజ్ అయ్యింది. కన్మణి రాంబో ఖతీజా చిత్ర షూటింగ్ టైంలో బాగా దగ్గరైపోయాం. మా మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.

షూటింగ్ లాస్ట్ రోజు అయితే ఇద్దరం ఏడ్చేశాము. నయన్ నన్ను ..నేను నయని ఒకరికొకరం హగ్ చేసుకుని ఏడ్చేసాము..తను చాలా మంచిది..” అంటూ చెప్పుకొచ్చింది. ఇలా అందరి పై పాజిటీవ్ గా రెస్పాండ్ అయిన సమంత .. కేవలం నాగ చైతన్య మ్యాటర్ లోనే ఎందుకు ఇంతలా సీరియస్ అవుతుందో తెలియడం లేదు. ఇంతకి విడాకుల మ్యాటర్ లో తప్పు ఎవరిది..సమంతదా..చైతన్యదా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news