Moviesకుర‌చ దుస్తుల‌తో మ‌ళ్లీ రెచ్చిపోయిన స‌మంత‌... పిచ్చెక్కిపోవాల్సిందే...!

కుర‌చ దుస్తుల‌తో మ‌ళ్లీ రెచ్చిపోయిన స‌మంత‌… పిచ్చెక్కిపోవాల్సిందే…!

విడాకుల త‌ర్వాత కూడా స‌మంత త‌గ్గేదేలే అంటూ మ‌రింత రెచ్చిపోతోంది. రోజు రోజుకు స‌మంత హాట్‌నెస్ మ‌రింత పెరుగుతోంది. కెరీర్ మీద బాగా కాన్‌సంట్రేష‌న్ చేస్తోన్న సమంత మ‌రింత బోల్డ్ పాత్ర‌లు.. బోల్డ్ డ్రెస్సుల‌తో త‌న‌లో ఉన్న హాట్‌నెస్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని చెప్ప‌క‌నే చెపుతోంది. హీరోయిన్‌గా వ‌రుస పెట్టి ప్రాజెక్ట్స్‌కు సైన్లు చేసుకుంటూ వ‌స్తోంది.

సామ్ సోష‌ల్ మీడియాను చూస్తూనే ఆమె హాట్‌నెస్ కోసం ఎంత‌లా ప‌రిత‌పించి పోతుందో తెలుస్తూనే ఉంటుంది. గ్లామ‌ర్ ట్రీట్ ఇస్తూ త‌న అభిమానుల‌కు, సోష‌ల్ మీడియా వీక్ష‌కుల‌కు సెగ‌లు పుట్టిస్తూ ఉంటుంది. ఇటీవ‌లే క్లోతింగ్ బ్రాండ్ షూట్‌లో భాగంగా చిట్టి పొట్టి ద‌స్తుల‌తో నెట్టింట్లో ర‌చ్చ చేసింది. తాజాగా మ‌రో హాట్ ఫొటో షూట్‌తో పిచ్చెక్కిపోయేలా చేస్తోంది.

త‌న తాజా ఫొటో షూట్‌లో తొడ‌లు క‌నిపించేలా క్రాఫ్ట్ టాప్ ధ‌రించి స్కిన్ షో చేస్తోంది. సామ్ టోన్డ్ ఫిజిక్‌లో దుమ్ము రేపుతోంది. ఈ ఫోటో.. ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. పుష్ప సినిమాలో ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా అంటూ హాట్ హాట్ అందాలతో ఊపేసిన సామ్ స్కిన్ షో విష‌యంలో, అందాల ఆర‌బోత విష‌యంలో త‌న‌కు ఏ మాత్రం మొహ‌మాటం ఉండ‌ద‌ని చెప్ప‌క‌నే చెప్పేసింది.

ఏదేమైనా పెళ్లి, విడాకుల త‌ర్వాత స‌మంత గ్లామ‌ర్ షో విష‌యంలో మ‌రింత‌గా హ‌ద్దులు చెరిపేస్తోన్న ప‌రిస్థితి. రీసెంట్ ఫొటో షూట్స్ కూడా స‌మంత త‌గ్గేదేలే అనేందుకు కార‌ణంగా ఉన్నాయి. ఇక ఇటీవ‌ల న‌య‌న‌తార‌తో క‌లిసి విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో కేఆర్కే సినిమాలో న‌టించిన స‌మంత‌… తెలుగులో య‌శోద అనే థ్రిల్ల‌ర్ సినిమా చేసింది. ఈ సినిమా ఆగ‌స్టు 12న వ‌స్తోంది. ఇక గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన శాకుంత‌లం సైతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది.

ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా ఖుషీ సినిమాలో న‌టిస్తోంది. ఇక అమెజాన్ ప్రైమ్ వెబ్‌సీరిస్‌లో వ‌రుణ్ ధావ‌న్‌తో క‌లిసి న‌టిస్తోంది. అలాగే అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ అనే ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రాజెక్టులోనూ న‌టిస్తోంది. స‌మంత‌కు ప్ర‌స్తుతం చేతిలో అవ‌కాశాల‌కు అయితే కొద‌వ‌లేదు. అటు అందాల ఆర‌బోత‌కు హ‌ద్దే లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news