Moviesఅరెరె..సమంతలాగే అనుపమకు ఆ దోమ కుట్టిందా..మహా డేంజర్..?

అరెరె..సమంతలాగే అనుపమకు ఆ దోమ కుట్టిందా..మహా డేంజర్..?

అనుపమ పరమేశ్వరన్.. ఓ అందాల బొమ్మ. పేరుకి మళయాలి బ్యూటీనే అయినా చూడటానికి అచ్చం తెలుగింటి అమ్మాయిలానే కనిపిస్తుంది. బబ్లీ లుక్స్ తో.. కర్లీ హెయిర్ తో..ఎలాంటి ఎక్స్ ప్రేషన్స్ ని అయిన తన పెద్ద పెద్ద కళ్లతోనే పలికించగలే టాలెంట్ ఉన్న బ్యూటి. అనుపమ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె ను చూసిన వెంటనే మనకు ఫస్ట్ గా గుర్తు వచ్చేది ..చక్కటి రూపం..ఆకట్టుకునే చిరునవ్వు..అవే ఆమెలో ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయి. ఆ కళ్ళల్లో అమాయకత్వం..అందరిని బాగా ఆకట్టుకుంటుంది. ఆ సైలెంట్ లుక్స్ కే అనుపమకు జనాల్లో పిచ్చ క్రేజ్ ఉంది. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

కెరీర్ మొదట్లో చాలా పద్ధతిగా నటించిన ఈ బ్యూటీ..రాను రాను హద్దులు దాటుతూ బట్టల సైజు తగ్గిస్తూ వస్తుంది. సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్స్ ఎందరు ఉన్నా…ఉన్నది ఉన్నట్లు ఫేస్ మీద చెప్పే హీరోయిన్స్ చాలా తక్కువ. అండ్ అభిమానులతో ఎంత బాగా మాట్లాడుతుందో..కోఫం వస్తే అంతే రఫ్ గా ఆన్సర్ ఇస్తూ వస్తుంది. లాస్ట్ గా ఆమె హీరోయిన్ గా నటించిన చిత్రం “రౌడి బాయ్స్”. ఈ సినిమాల్లో అమ్మడు హద్దులు మీరి నటించడమే కాకుండా ..లిప్ లాక్ తో రెచ్చిపోయింది. అనుపమ లిప్ లాక్ చేయడం ఆమె అభిమానులకు నచ్చలేదు. ఈ షయాని వాళ్ళే డైరెక్ట్ గా అనుపమకు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

అయితే, రీసెంట్ గా అనుపమ లెసిబీయన్ పాత్రల్లో అంటించడానికి ఓకే చేసిన్నట్లు తెలుస్తుంది. అయితే, ఇది సినిమా కాదనీ..ఓ వెబ్ సిరీస్ అని టాక్ వినిపిస్తుంది. మనకు తెలిసిందే లెసిబియన్ అంటే..హద్దులు మీరి నటించాల్సి ఉంటుంది. లిప్ లాక్ లో కనిపిస్తేనే భరించలేకపోయిన ఫ్యాన్స్..ఇప్పుడు అమ్మడు లెసిబీయన్ పాత్రలో నటిస్తే చూడగలరా..చూసి తట్టుకోగలరా అన్న ప్రశ్న అందరిలోను ఉంది.

అయితే, ఈ మధ్య కాలంలో సమంత కూడా కాంట్రవర్షీయల్ సినిమాలకే ఎక్కువ మొగ్గు చూపుతూ అందరి అటెన్షన్ ని గ్రాబ్ చేస్తుంది. దీంతో అనుపమకు కూడా ఆ ఎక్స్ పోజింగ్ అనే దోమ కుట్టిన్నట్లుంది అందుకే ఇలా బీహేవ్ చేస్తుంది..ఇది మహా డేంజర్ అమ్మో అంటూ చర్చించుకుంటున్నారు. ఏది ఏమైన ఇలాంటి రోల్స్ కి సిద్ధపడ్డి అనుపమ అభిమానులను హర్ట్ చేస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news