Moviesప‌వ‌న్ హీరోయిన్ అమీషా ప‌టేల్‌కు ఆ ఇద్ద‌రితో ఎఫైర్.. ఆ బ్రేక‌ప్...

ప‌వ‌న్ హీరోయిన్ అమీషా ప‌టేల్‌కు ఆ ఇద్ద‌రితో ఎఫైర్.. ఆ బ్రేక‌ప్ బాధ‌తోనే పెళ్లికి దూరం…!

బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్న న‌టీమ‌ణుల్లో సీనియ‌ర్ హీరోయిన్ అమీషా పటేల్ ఒక‌రు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బ‌ద్రి సినిమాతో అమీషా ప‌టేల్ తెలుగు తెర‌కు హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ త‌ర్వాత కూడా ఆమె తెలుగులో ఎన్టీఆర్ ప‌క్క‌న న‌ర‌సింహుడు, మ‌హేష్‌బాబుకు జోడీగా నాని సినిమాలు చేసింది.

రాకేష్ రోష‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన హృతిక్ రోష‌న్ డెబ్యూ మూవీ క‌హానో ప్యార్ హై సినిమాతో ఆమె బాలీవుడ్‌లో హీరోయిన్గా ప‌రిచ‌యం అయ్యింది. ఈ సినిమా వ‌చ్చి 23 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల జ‌ర్నీలో అమీషా ఒకానొక టైంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే ఆమె ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోలేదు. ఆమె కెరీర్ స్టార్టింగ్‌లో అమీషాకు ప్ర‌త్యేకంగా ఫ్యాన్స్ ఉండేవారు.

ఆమె త‌న అంద‌చందాల‌తో అంత‌లా దేశాన్ని ఊపేసింది. ప్ర‌స్తుతం అమీషా వ‌య‌స్సు 45 ఏళ్లు. ఇప్ప‌ట‌కీ ఆమె త‌న హాట్ హాట్ అందాల‌తో సోష‌ల్ మీడియాను ఊపేస్తూ ఉంటుంది. అస‌లు అమీషా త‌న ఎద అందాల‌తో సోష‌ల్ మీడియాలో బికినీ స్టిల్స్‌లో వేడెక్కిస్తూ ఉంటుంది. ఒక‌వేళ అమీషా బాలీవుడ్‌కు వెళ్ల‌కుండా టాలీవుడ్‌లో ఉండి ఉంటే ఆమె ఖ‌చ్చితంగా ఇక్క‌డ స్టార్ హీరోయిన్ అయ్యి ఉండేది.

ఇక ఈ వ‌య‌స్సులోనూ త‌న అందాల‌తో సెగ‌లు రేపే ఈ సీనియ‌ర్ బ్యూటీ ప్ర‌స్తుతం మీడియం బ‌డ్జెట్ సినిమాల‌కు స‌హా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తూ బాగానే సంపాదిస్తోంది. అయితే అమీషా ఇద్ద‌రితో ప్రేమ‌లో ప‌డి ఎఫైర్ పెట్టుకుంది. అయితే త‌ర్వాత ఆ ప్రేమాయ‌ణాలు విఫ‌లం కావ‌డంతో ఆమె ఇప్ప‌ట‌కీ పెళ్లికి దూరంగానే ఉంటోంది.

ఆమె ముందు బాలీవుడ్ క్రేజీ హీరో హృతిక్ రోష‌న్‌తో ప్రేమ‌లో ఉంద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. త‌ర్వాత ఓ బిజినెస్‌మేన్‌తో కూడా డేటింగ్ చేసింది. ఇది రీసెంట్ స్టేజ్‌లో జ‌రిగింది. అంత‌కంటే ముందు ఆమె బాలీవుడ్‌కే చెందిన ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడితో కూడా ప్రేమాయ‌ణం న‌డిపింది. అది కూడా విఫ‌ల‌మైంది. ఇలా వ‌రుస‌గా ప్రేమాయ‌ణాలు ఫెయిల్ కావ‌డంతో చివ‌ర‌కు ఆమె నోట పెళ్లి అన్న మాటే విన‌ప‌డ‌డం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news