Moviesఈ వ‌య‌స్సులో క్లీవేజ్ షోనా... క‌స్తూరి ఏజ్ తెలిస్తే పిచ్చెక్కాల్సిందే (...

ఈ వ‌య‌స్సులో క్లీవేజ్ షోనా… క‌స్తూరి ఏజ్ తెలిస్తే పిచ్చెక్కాల్సిందే ( ఫొటోలు)

కస్తూరి భారతీయుడు సినిమాతో ఒక్క‌సారిగా సౌత్ టు నార్త్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆ త‌ర్వాత నాగార్జున హీరోగా వ‌చ్చిన అన్న‌మ‌య్య సినిమాతో అంద‌రికి ద‌గ్గ‌రైంది. ఆమె వ‌య‌స్సు 48 ఏళ్లు.. ఈ వ‌య‌స్సులో కూడా బోల్డ్ గా ద‌ర్శ‌న‌మిస్తూ.. క్లీవేజ్ షోల‌తో కిక్ ఇస్తోంది. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ బ్యూటీగా గుర్తింపు పొందిన ఈ అమ్మ‌డు… ఇటీవల వార్త‌ల్లో ఉండేందుకో ఎందుకో గాని కాంట్ర‌వ‌ర్సీలు రేపుతోంది.

ర‌జ‌నీకాంత్ ట్రావెల్ బ్యాన్ ఉంటే అమెరికా ఎలా ? వెళ్లాడు. దీంతో ఆమె ర‌జ‌నీ ఫ్యాన్స్‌కు బాగా టార్గెట్ అయ్యింది. తెలుగులో ఓ స్టార్ హీరో త‌న‌ను క‌మిట్‌మెంట్ అడిగాడంటూ బాంబు పేల్చింది. అలాగే ఓ హీరో త‌న‌కు డైమండ్ నెక్లెస్ ఇచ్చాడ‌న్న విష‌యంతో పాటు బిజినెస్‌మ్యాన్‌తో ఎఫైర్ విష‌యంపై కూడా క్లారిటీ ఇచ్చింది. ఇలా ఎప్పుడూ ఏదో ఒక సంచ‌ల‌న విష‌యంతో మాత్రం క‌స్తూరి వార్త‌ల్లో ఉంటూ వ‌స్తోంది.

ఇక త‌న‌కు ఫ‌స్ట్ క్ర‌ష్ నాగార్జున అని చెప్పిన ఆమె అన్న‌మ‌య్య షూటింగ్ టైంలో నాగార్జున షేక్ హ్యాండ్ ఇవ్వ‌డంతో ఆ రోజంతా కూడా ఆ చేయి క‌డ‌గ‌లేద‌ని కాస్త అతిశ‌యోక్తిగా చెప్పిన‌ట్టు అనిపించింది. సినిమాల్లో మంచి ఛాన్సులు వ‌స్తున్న‌ప్పుడు బోల్డ్ ఫొటో షూట్ ఎందుకు చేయాల్సి వ‌చ్చింద‌ని అడిగితే షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చింది.

అయితే ఆ ఫొటోలు అమెరికాలో బ్రెస్ట్ ఫీడింగ్ ప్ర‌మోష‌న్ కోసం చేసిన ఫొటో షూట్ అని.. అయితే వాటిని ఇండియాలో లీక్ చేశారని… అయితే తాను భ‌య‌ప‌డిన‌ట్టుగా కాకుండా వాటిని ఇండియాలో బాగానే రిసీవ్ చేసుకున్నార‌ని క‌వ‌ర్ చేసుకుంది. అయితే ఇప్పుడు 48 ఏళ్ల వ‌య‌స్సులో ఆమె క్లీవేజ్ షోతో చేస్తోన్న ర‌చ్చ అయితే మామూలుగా లేదు.

ఈ వ‌య‌స్సులో ఏ ఆంటీ పాత్ర‌లో, అమ్మ పాత్ర‌లో వేసుకోకుండా క‌స్తూరికి ఈ క్లీవేజ్ షో అవ‌స‌ర‌మా ? అన్న ప్ర‌శ్న‌లు కూడా ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. క‌స్తూరి క్లీవేజ్ షో ఫొటోల‌పై మీరు కూడా ఓ లుక్కేస్తే ఈ వ‌య‌స్సులో ఇంత హాట్ నెస్సా క‌స్తూరి ఆంటీకి అన‌కుండా ఉండలేం.

 

 

View this post on Instagram

 

A post shared by Kasthuri Shankar (@actresskasthuri)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news