Moviesనాని వద్దు..విజయ్ కావాలి..ఏంటి రా ఈ లొల్లి..?

నాని వద్దు..విజయ్ కావాలి..ఏంటి రా ఈ లొల్లి..?

సినీ ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్నారు. ఉన్న హీరోలు చాలదు అన్నట్లు..పక్క భాష నటులు కూడా ఇక్కడ పాగ వెయ్యడానికి చూస్తున్నారు. పెరుగుతున్న హీరో ల లిస్ట్ లకు తగ్గట్లే ఆ హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎర్పడుతుంది. హీరో లు తమను ఓ మాట అన్న పడతారు ఏమో కానీ..ఫ్యాన్స్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు రెచ్చిపోతున్నారు. మొన్నటి వరకు మెగా vs నందమూరి అన్నట్లు సాగిన వ్యవహారం మనకు తెలిసిందే.

కాగా ఇప్పుడు సరికొత్త వార్ నెట్టింట వైరల్ గా మారింది. నాచురల్ స్టార్ హీరో నాని..రౌడి హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య వార్ బౌండరీలు దాటేసిన్నట్లు తెలుస్తుంది. మనకు తెలిసిందే.. విజయ్ శివ నిర్వాణ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడని..ఆ సినిమాలో హీరోయిన్ గా సమంత నటిస్తుందని. నిన్న నే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అంత వరకు బాగానే ఉంది.

కానీ, సోషల్ మీడియాలో ఓ వార్త యమ జోరుగా హల్ చల్ చేస్తుంది. విజయ్ కమిట్ అయిన సినిమా స్టోరీ ముందుగా అనుకున్న హీరో నాని అని..నాని కి కధ నచ్చక రిజెక్ట్ చేస్తేనే ఆ ఆఫర్ విజయ్ కు వెళ్లిందని ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ నాని పై మండిపడుతున్నారు..నానికి స్టోరీ చూసింగ్ తెలియదు అని..అందుకే మంచి సినిమాలు మిస్ చేసుకుని వరుస ఫ్లాప్ లను తన ఖాతాలో వేసుకున్నాడని నాని పై నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టారు. దానికి తగ్గట్లే అంటే సుందారినికి మీట్ లో పాన్ ఇండియా సినిమాల పై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసారు. అంతే, నాని ఫ్యాన్స్ విజయ్ ని ,,విజయ్ ఫ్యాన్స్ నాని తిట్టూకుంటూ సోషల్ మీడియా పెద్ద వార్ నే చేస్తున్నారు. ఈ వార్ కి ఎప్పుడు ఎండ్ కార్డ్ పదుతుందో కూడా తెలియడం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news